హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం(ఫిబ్రవరి 8) జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ‘బిగ్ అనౌన్స్మెంట్’ ఉండబోతుందని చాలామంది భావించారు. అటు మీడియా,ఇటు జనం నిన్నటి సమావేశం పట్ల చాలా ఉత్సుకత ప్రదర్శించారు. గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కేటీఆర్ పట్టాభిషేకాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని… ఈ ఆదివారం బిగ్ డేగా మారబోతుందని పలు
Source link