తెలంగాణలోని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీమ్ సాగర్ బదిలీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. మంత్రి తనను మానసిక వేధింపులకు గురిచేశారని… రిటైర్మెంట్కు ఇంకా 16 నెలల సమయమే ఉండగా… అకారణంగా తనను బదిలీ చేశారని ఆరోపించారు. హఠాత్తుగా బదిలీ
Source link