అఖండ 2 సరికొత్త అప్డేట్.. ఖండాలు దాటుతున్న బాలయ్య క్రేజ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!

Date:

Share post:


నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవం విషయంలో మేకర్స్‌ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. బోయపాటి, బాలయ్య కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక‌ అఖండ లాంటి పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారి అంచనాలకు తగ్గట్టుగా.. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని చాలా కేర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారు.

Nandamuri Balakrishna reunites with Boyapati Srinu for Akhanda 2 | Telugu  News - The Indian Express

అఖండ సూపర్ హిట్ అయిన వెంటనే.. సిక్వెల్ ప్లాన్ చేసిన టీం.. ప్రెజెంట్ ఈ షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కుంభమేళా, హైదరాబాద్, హిమాలయాలతో పాటు పలు కీలకమైన చోట్ల.. షూటింగ్స్ ను పూర్తిచేశారు యూనిట్. అయితే ఇప్పుడు ఖండాలు దాటి ఈ షూట్ చేయ‌నున్నార‌ట‌. కాగా తాజాగా సినిమాకు సంబంధించిన ఈ అప్డేట్ నందమూరి ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్‌ తెప్పిస్తుంది.

Nandamuri Balakrishna's 'Akhanda' to get a Hindi remake? | Telugu Movie News  - Times of India

త్వరలోనే జార్జియాలో మరో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారని.. అక్కడ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందించనున్నారని సమాచారం. ఈ సినిమాలో అవి కీలకమైన యాక్షన్ బ్లాక్స్ కావడంతో.. భారీ బడ్జెట్ తో సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మొదట దసరా బరిలో రిలీజ్ చేయాలనుకున్న ఆకండ 2ను షూటింగ్ ఆలస్యం అవ్వడం.. ఇతర పనుల కారణంగా సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారని టాక్. ఈ క్రమంలోనే బాలయ్య సైతం వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని షూటింగ్ మిస్ కాకుండా పాల్గొంటున్నారు బాలయ్య.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...