టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గ్లోబల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాతోను సంచలనాలు సృష్టించారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫ్రెండ్షిప్‌కు మారుపేరుగా జూనియర్ ఎన్టీఆర్, చరణ్ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలకు తీరని ఓ కోరిక ఉందట. అటు తారక్, ఇటు […]
The post అటు చరణ్.. ఇటు తారక్ ఇద్దరికీ తీరని ఏకైక డ్రీమ్ అదేనా..? appeared first on Telugu Journalist.