Tuesday, May 24, 2022

అమ్మాయిపై అడవిలో అరాచకం: ప్యాంట్, టాప్ చింపేసి..నగ్నంగా ఆపై అత్యాచారం చేసి…!

దెబ్బకు పరుగో పరుగు

తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలో సోరగోలథూర్ ప్రాంతం ఉంది. సోరగోలథూర్ ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది. ఈ అడవిలోకి గొర్రెలు, ఆవులు మేపుకునే వాళ్లు వెళ్లి వస్తుంటారు. సోమవారం అడవి లోపల నుంచి తట్టుకోలేని దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన గొర్రెలు, ఆవులు మేపుకునే వాళ్లు అక్కడికి వెళ్లి చూశారు. అంతే అక్కడ సీన్ చూసిన వాళ్లు అరుపులు, కేకలు వేస్తూ సమీపంలోని గ్రామంలోకి వెళ్లి వెంటనే ఆ ప్రాంతానికి చెందిన కలసపాకం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అడవిలో అరాచకం

అడవిలో అరాచకం

కలసపాకం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. దుర్వాసన వచ్చింది శవం నుంచి అని వెలుగు చూసింది. సుమారు 30 ఏళ్ల యువతి అక్కడ నగ్నంగా శవమై పడింది. యువతి శరీరం మీద ఎలాంటి దుస్తులు లేవు. శరీరం మీద కనీసం నూలు పోగుకూడా లేకపోవడంతో పోలీసుల దిమ్మతిరిగిపోయింది. యువతి శరీరం మీద, ఆమె సున్నితమైన అవయవాలు, ప్రైవేట్ పార్ట్స్ మీద తీవ్రగాయాలైనాయి.

గ్యాంగ్ రేప్.... దారుణ హత్య

గ్యాంగ్ రేప్…. దారుణ హత్య

యువతి మీద గ్యాంగ్ రేప్ చేసి అనంతరం ఆమెను కిరాతకంగా చంపేశారని పోలీసులు గుర్తించారు. చాలా రోజుల క్రితమై హత్య జరిగిందని పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న తిరువణ్ణామలై జిల్లా ఎస్పీ అరవింద్, అడిషినల్ ఎస్పీ అశోక్ కుమార్, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.

జీన్స్ ప్యాంట్.... ఖరీదైన లేడీస్ టాప్

జీన్స్ ప్యాంట్…. ఖరీదైన లేడీస్ టాప్

పోలీసు జాగిలాలతో ఆ ప్రాంతం మొత్తం గాలించారు. పోలీసు జాగిలాలు హత్యకు గురైన మహిళ వేసుకున్న దుస్తులు పడి ఉన్న ప్రాంతానికి వెళ్లాయి. అక్కడి నుంచి మరికొంత దూరంలోకి వెళ్లిన పోలీసు జాగిలాలు ఆ ప్రాంతంలో పడి ఉన్న మద్యం సీసాలను గుర్తించాయి. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయిస్తున్న టస్మాక్ షాపుల్లో విక్రయించిన మద్యం బాటిల్స్ అవి అని పోలీసులు గుర్తించారు.

ఎవరు ఆమె ?, ఏం జరిగింది

ఎవరు ఆమె ?, ఏం జరిగింది

హత్యకు గురైన యువతి వేసుకున్న దుస్తులే ఆ జీన్స్ ప్యాంట్, లేడీస్ టాప్ అని వేలిముద్రల నిపుణులు గుర్తించారు. యువతిని నమ్మించి అటవి ప్రాంతంలోకి పిలుచుకుని వచ్చిన తరువాత పీకలదాక మద్యం సేవించిన కామాంధులు ఆమెపై అత్యాచారం చేసి ఉంటారని, ఆమె ఎదురు తిరగడం వలనే శరీరంపై గాయాలై ఉంటాయని, తరువాత ఆమెను చంపేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 కూపీలాగుతున్న మామలు

కూపీలాగుతున్న మామలు

సంఘటనా స్థలంలో వేలిముద్రల నిపుణులతో ఆధారాలు సేకరించిన పోలీసులు యువతి శవాన్ని, ఆమె దుస్తులను ఆసుపత్రికి తరలించారు. హత్యకు గురైన యువతి పేరు, వివరాలు బయటకు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. 30 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురికావడంతో తిరువణ్ణామలైలో కలకలం రేపింది.

చెప్పిచెప్పి మాకే నోరునొప్పి

చెప్పిచెప్పి మాకే నోరునొప్పి

దట్టమైన అటవి ప్రాంతంలోని టస్మాక్ మద్యం దుకాణంలో నిత్యం మద్యం బాటిల్స్ తీసుకుంటున్న చాలా మంది అడవిలోకి వెళ్లి పీకలదాక మద్యం సేవించి జల్సాలు చేస్తున్నారని, ఇక్కడ మద్యం దుకాణం ఎత్తివేయాలని ఎన్నిసార్లు మనవి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, అధికారులకు చెప్పిచెప్పి మాకే నోరునొప్పి అయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe