Monday, April 12, 2021

అవినీతి , వివక్ష లేకుండా పని చెయ్యండి .. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సీఎం జగన్ దిశా నిర్దేశం

మున్సిపాలిటీలలో మహిళలకు పెద్ద పీట వేశామన్న జగన్

రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులు కేటాయించామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక మున్సిపల్ పదవుల్లోనూ మహిళలకు పెద్దపీట వేశామన్నారు.

దేవుడి దయతో, ప్రజల దీవెనలతో విజయం సాధించామని పేర్కొన్న జగన్ ప్రజలు ఎంతో విశ్వాసంతో మనపై ఉంచిన బాధ్యతను గుర్తించి పనిచేయాలని, ప్రస్తుతం మన పై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. అవినీతి, వివక్ష ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని సీఎం జగన్ మోహన్ రెడ్డి గట్టిగా చెప్పారు.

 పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఏపీ ముఖ్యమంత్రి

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఏపీ ముఖ్యమంత్రి

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 78 శాతం పదవులు ఇచ్చామని, మొత్తం 67 పదవులు ఇక మున్సిపాలిటీలలో మహిళలకు 52 పదవులను ఇచ్చామని పేర్కొన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ, అభివృద్ధి పథంలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లను నడిపించాలని ఆయన కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణకు 8వేల వాహనాలను కేటాయించామని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి కాలనీలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని, చెత్తరహిత కాలనీలుగా మార్చాలని సూచించారు.

ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలి

ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలి

ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వాటిపై కూడా దృష్టి సారించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు . మధ్యతరగతి వారికి తక్కువ ధరకు ఇళ్లస్థలాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇరవై రెండు నెలల పాలన లో లక్ష కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించామని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చెయ్యాలన్న జగన్

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చెయ్యాలన్న జగన్

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పని చెయ్యాలన్నారు . వివక్ష అన్న మాటే వినపడకూడదని సీఎం జగన్ పేర్కొన్నారు . నాడు – నేడు ద్వారా పాఠశాలలో రూపురేఖలు మార్చాలని ఆయన స్పష్టం చేశారు. రైతులకు మేలు చేయడం కోసం ఆర్బీకే లు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు .

అర్హులకు కచ్చితంగా పథకాలు అందాలని సీఎం జగన్ సూచించారు .


Source link

MORE Articles

इन लोगों के लिए कमाल कर सकता है सौंठ वाला दूध, बस जान लें सेवन का सही तरीका, मिलेंगे गजब के फायदे

नई दिल्ली: अगर आप जल्दी थक जाते हैं तो यह खबर आपके काम आ सकती है. हम आपको एक ऐसी चीज के बारे...

नाश्ते में एक उबला हुआ अंडा खाने के फायदे जान लेंगे तो रोजाना खाएंगे

नई दिल्लीः कहा जाता है कि नाश्ता हमारे भोजन का सबसे अहम हिस्सा होता है. ऐसे में सभी हेल्थ न्यूट्रीशन बताते हैं कि...

Employees at Tencent Music, Meituan, and other Chinese tech giants are expecting increased antitrust scrutiny and penalties after Alibaba's record $2.8B fine (Yuan Yang/Financial...

Yuan Yang / Financial Times: Employees at Tencent Music, Meituan, and other Chinese tech giants are expecting increased antitrust scrutiny and penalties after...

VW teases larger ID.6 electric SUV ahead of auto show debut | Engadget

VW has yet another round of electric vehicles in the pipeline, and it's not waiting until the official launch to offer a hint...

A ‘more honest’ stock market – TechCrunch

Hello friends, and welcome back to Week in Review! Last week, I talked about Clubhouse’s slowing user growth. Well, this week news broke that...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe