పహల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుర్ సక్సెస్‌ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఒకేసారి.. ఎనిమిది ఉగ్ర స్థావరాలపై భారత్ నావి దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేశారు. దట్ ఇస్ ఇండియన్ ఆర్మీ అనేలా సత్తా చాటుకున్నారు. అయితే.. భారత ఆర్మీకి మద్దతుగా మొత్తం భారతదేశమంతా సెల్యూట్ చేస్తూ ఇండియన్ నేవీ పై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర విషయంలో తమ వంతుగా మద్దతు […]
The post ఆపరేషన్ సింధూర్: కనీసం నోరుమెదపని బాలీవుడ్ ఖాన్స్ appeared first on Telugu Journalist.