పియాజియో గ్రూపుకు చెందిన ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆప్రిలియా త్వరలోనే రెండు సరికొత్త స్పోర్ట్స్ బైక్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ఆప్రిలియా ట్యూనో 660 మోడళ్లను కంపెనీ భారత్లో విడుదల చేయనుంది.
Source link