Thursday, June 17, 2021

ఆరురోజుల్లో పూర్తయ్యే ఎన్నికలకు వ్యాక్సిన్‌ సాకా ? నిమ్మగడ్డపై వైసీపీ విసుర్లు

Andhra Pradesh

oi-Syed Ahmed

|

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ దీనిపై రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయంతో ఊపుమీదున్న అధికార వైసీపీ ఈ ఎన్నికలు కూడా జరిగిపోవాలని కోరుకుంటోంది. అదీ తాము ఎప్పటినుంచో విభేదిస్తన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హయాంలోనే. కానీ అది సాధ్యం కాదని తేలిపోవడంతో వైసీపీ మరోసారి విమర్శలకు దిగింది.

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉండటం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తగినంత సమయం లేకపోవడంతో తాను నిర్వహించలేకపోతున్నట్లు ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై వైసీపీ మండిపడింది. వ్యాక్సిన్ కారణాలతో ఎన్నికలు వాయిదా వేస్తారా అంటూ నిమ్మగడ్డపై ఎదురుదాడికి దిగింది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ట్వీట్‌ చేశారు.

ysrcp accuses sec nimmagadda for vaccine reasons to completing mptc, zptc elections

ఆరు రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యాక్సిన్‌ సాకు చూపుతున్నారని వైసీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసి కోవిడ్‌ వ్యాక్సిన్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు సజ్జల తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో గతంలో కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని, తగ్గాక వద్దని కోరిన వైసీపీ.. ఇఫ్పుడు నిమ్మగడ్డ హయాంలోనే ఎన్నికలు పూర్తి కావాలని ఒత్తిడి తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నిమ్మగడ్డకు పరిషత్‌ ఎన్నికలు పెట్టాలని తాము ఆదేశాలు ఇవ్వలేమంటూ హైకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో వైసీపీ ఇలా ట్వీట్ల ద్వారా బెదిరింపులకు దిగడమేంటని విపక్షాలు మండిపడుతున్నాయి.


Source link

MORE Articles

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe