Thursday, February 25, 2021

ఆ దేశంలో ఐదువేల ఏళ్ల క్రితమే బీర్ ఫ్యాక్టరీ: ఒకేసారి 22,400 లీటర్ల మద్యం తయారీ

International

oi-Rajashekhar Garrepally

|

కైరో: ఈజిప్టులో చరిత్ర ఎంతో పురాతనమైనదని తెలిసిన విషయమే. కాగా, గత కొంతకాలంగా తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అనేక వస్తువులను వెలికితీశారు. ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఓ అస్థిపంజరానికి బంగారం నాలుగు ఉండటం ఆసక్తికర చర్చకు దారితీసింది.

తాజాగా, శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బీర్ ఫ్యాక్టరీని ఈజిప్టులో గుర్తించారు. సుమారు 5వేల ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్నారు. కైరో నగరానికి దక్షిణంవైపున 450 కి.మీ దూరంలో, నైల్ నదికి పశ్చిమవైపున ఉన్న ఏడారిలో అబిడోస్ అనే శ్మాశన ప్రాంతంలో ఈ బీర్ ఫ్యాక్టరీ బయటపడింది. ఇందులో ఎనిమిది యూనిట్లు ఉన్నాయి.

 Archaeologists discover ancient beer factory in Egypt

ఒక్కో యూనిట్ 20 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు ఉన్నాయి. యూనిట్ లో దాదాపు 40 కుండలు ఉన్నాయి. వీటిలోనే బీర్ తయారీకి కావాల్సిన పదార్థాలను వేసి వేడిచేసేవారని అంచనా వేస్తున్నారు. వీటిలో ఒకేసారి 22,400 లీటర్ల (సుమారు 5,900 గ్యాలన్ల) బీరును ఉత్పత్తి చేయగలదని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు.

కింగ్ నర్మాన్ అనే చక్రవర్తి హయాంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కింగ్ నార్మన్‌కు క్రీస్తుపూర్వం 3150-2613 మధ్య తొలి ఐక్య ఈజిప్టు రాజ్యాన్ని పరిపాలించిన రాజుగా పేరు ఉండటం గమనార్హం. కాగా, ఈజిప్టు పర్యాటక శాఖ ఈ తవ్వకాలను పర్యవేక్షిస్తోంది.

మరోవైపు, కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఈజిప్టు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను, ఇతర ప్రాంతాలను పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగించుకోవాలని ప్రయత్నాలను ప్రారంభించింది.


Source link

MORE Articles

Startup designs a modular, repairable laptop

As devices become less and less repairable, it’s always heartening when companies build devices with an eye on sustainability. After all, repairing the...

నాపై ఆసక్తి కనబర్చాడు… లెక్క చేయనందుకే ఇరికించాడు.. బీజేపీ మహిళా నేత సంచలన ఆరోపణలు

బాధితురాలిగా మిగిలాను : పమేలా గోస్వామి పమేలా గోస్వామి ఐదు రోజుల కస్టడీ పూర్తవడంతో పోలీసులు ఇవాళ ఆమెను ఎన్‌డీపీఎస్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ...

Sorare, an ethereum-powered marketplace for creating and trading football NFTs, raises $50M Series A led by Benchmark (Yogita Khatri/The Block)

Yogita Khatri / The Block: Sorare, an ethereum-powered marketplace for creating and trading football NFTs, raises $50M Series A led by Benchmark  — ...

మోడీ జీ ఉద్యోగాలివ్వండి ..యువత మన్ కీ బాత్ వినండి : ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ ఇదే !!

ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత మోడీకి వినతులు దేశం మొత్తం మీద ఉన్న ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా, వారిలో 30 ఏళ్ల లోపు...

వందల కోట్లు దోచుకున్న వెల్లంపల్లి అన్న కేశినేని నానీ .. నువ్వే గంజదొంగ అంటూ వెల్లంపల్లి ఫైర్

దుర్గగుడి అవినీతి కేసులో అసలు దోషి వెల్లంపల్లి : కేశినేని నాని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడిలో జరిగిన అవినీతి కేసులో అసలు దోషి...

‘మీ మాజీ సీఎం వారి చెప్పులు మోయడంలోనే ఎక్స్‌పర్ట్’: నారాయణస్వామిపై మోడీ సంచలనం

పాండిచ్చేరి: ప్రధాని నరేంద్ర మోడీ పుదుచ్చేరి మాజీ సీఎం, కాంగ్రెస్ నేత నారాయణస్వామిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోడీ.. అనంతరం కాంగ్రెస్,...

Indian EV battery for rickshaws startup raises seed funding in Orios-led round

Battery Smart aims to set up 300 battery swapping stations in Delhi-NCR by the end of the year. Source link

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe