Saturday, July 24, 2021

ఆ మూడు చట్టాలు.. మరణ శాసనాలు -కేంద్రంపై కేజ్రీవాల్ గుస్సా -రైతులతో ఢిల్లీ సీఎం భేటీ

National

oi-Madhu Kota

|

వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలంటూ కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు నిజానికి రైతుల పాలిట మరణశాసనాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నూతన సాగు చట్టాలతో సేద్యం క్రమంగా కొద్ది మంది కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోతుందన్నారు. నిరసనల్లో పాల్గొంటోన్న పలువురు యూపీ రైతులతో కేజ్రీవాల్ ఢిల్లీ విధానసభలో ఆదివారం భేటీ అయ్యారు.

ys sharmilaతో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొడుకు భేటీపై చర్చ -4పదవులున్న కుటుంబం -విజయమ్మ చక్రం!

రైతులతో సమావేశం అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ‘మూడు నల్ల చట్టాల’పై వెస్ట్రన్ యూపీ రైతులతో సమగ్ర చర్చలు జరిపామని చెప్పారు. కొత్త సాగు చట్టాలు రైతుల పాలిటి మరణ దండన ఉత్తర్వులనీ, ఈ చట్టాలతో సేద్యం క్రమంగా కొద్ది మంది కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోతుందని అన్నారు. ఈనెల 28న మీరట్‌లో ‘కిసాన్ పంచాయత్’ జరుగనుందని, అక్కడ ఈ చట్టాలపై చర్చిస్తామని చెప్పారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.

farm laws are like death warrant says Delhi cm Kejriwal after meeting protesting farmers

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రైతులు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 88వ రోజు పూర్తయింది. రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామంటోన్న సంఘాలు ఇప్పటికే అనేక కార్యక్రమాలకు పిలుపునివ్వడం తెలిసిందే.

Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..

ఢిల్లీ సీఎంను కలిసిన తర్వాత రాష్ట్రీయ జాట్ మహాసంఘ్ ప్రతినిధులు మీడియాతో మాట్లడుతూ, కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావడంతోపాటు, స్వామినాథన్ నివేదికలోని సిఫారసులను యథాతథంగా కేంద్రం అమలు చేయాలని, మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ రైతులు ఢిల్లీ సరిహద్దులను వీడబోరని హెచ్చరించారు.


Source link

MORE Articles

10 Gboard shortcuts that’ll change how you type on Android

If there's one thing we Android-totin' pterodactyls take for granted, it's just how good we've got it when it comes to typing out...

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!! గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను...

‘నయా నిజాం.. కేసీఆర్ చెంప మీద కొట్టే ఎన్నిక ఇది-నన్ను కాదు,నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్’

నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్ : ఈటల 'ఈటల రాజేందర్‌కు కుడి,ఎడమ ఎవరూ ఉండొద్దు... ఆయనకు మనిషులే దొరకద్దు... ప్రాణం ఉండగానే బొందపెట్టాలి అని చూస్తున్నారు. ఇక...

ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి ఆత్మహత్య… ఆమె చనిపోయిన రెండు రోజులకే…

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!! బుధవారం(జులై 22) అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జిజు ఇంట్లో లేని సమయంలో అనన్య ఆత్మహత్య చేసుకుంది. అనన్య...

కేటీఆర్ పుట్టినరోజునూ వదలని వైఎస్ షర్మిల .. ఆ హృదయం ఇవ్వాలని షాకింగ్ ట్వీట్ తో పాటు కానుక కూడా !!

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి పుట్టినరోజు సందర్భంగా ఇది మీకు నేను చిన్న కానుక అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కెసిఆర్...

Arm Reveals Flexible, Non-Silicon PlasticArm Chip

Arm and PragmatIC revealed a new microprocessor, PlasticArm, built with "metal-oxide thin-film transistor technology on a flexible substrate" instead...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe