ఇంటి పెరటిలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Date:

Share post:


సూర్యాపేట జిల్లా:మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కళ్లెం సుభాని తండ్రి లాలయ్య ఇంటి వెనుక భాగంలో గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న పక్కా సమాచారంతో

ఇంటి పెరటిలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

మేళ్లచెరువు సీఐ రజితారెడ్డి ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి.గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని సిఐ తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...