ఇండస్ట్రీలో ఆలాంటి లక్ ఉన్న‌ హీరోలు చైతు, నాని మాత్రమే.. ?

Date:

Share post:


ప్రతి ఏడది ఇండస్ట్రీలో ఎంతో మంది నటినట్లు అడుగుపెట్టి స్టార్ హీరో, హీరోయిన్‌లుగా.. సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించాలని ఆరాటపడుతుంటారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే వారు అనుకున్నా రేంజ్ లో సక్సెస్ అందుకొని దూసుకుపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రీలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. అలా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కూడా చేయాలని భావించి.. చేయలేకపోయిన సినిమాలను టైర్ 2, మీడియం రేంజ్‌ హీరోలు చేసి తమ సత్తా చాటుకుంటారు. బడా పాన్ ఇండియన్ స్టార్స్ కూడా టచ్ చేయలేని రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటారు. అలాంటి ఓ రికార్డును టాలీవుడ్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న నాగచైతన్య, నాని తమ ఖాతాలో వేసుకున్నారు.

Middle Class Abbayi pair Nani and Sai Pallavi to reunite for a film - India  Today

ఇంతకీ ఆ లక్ ఏంటో.. వీళ్ళిద్దరూ ద‌క్కించుకున్న ఆ రికార్డు ఏంటో ఒకసారి చూద్దాం. ఇండియ‌న్‌ ఇండస్ట్రీలోనే సాయి పల్లవికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన ట్రెడిషనల్ లుక్, అభినయంతో ఆకట్టుకున ఈ ముద్దుగుమ్మ.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్‌గా మారినా.. గ్లామర్‌కు మాత్రం దూరంగానే ఉంటూ.. పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమాలో నటించే సాయి పల్లవి.. డాన్సింగ్ స్టైల్, ఎక్స్ప్రెషన్స్ తోనూ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె లిమిట్స్ పెట్టుకొని నటించే తీరు అందరికీ నచ్చుతుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో సాయి పల్లవి తో సినిమా చేయాలని ఎంతోమంది హీరోలు ఆశ పడుతూ ఉంటారు.

Sai Pallavi and Naga Chaitanya's 'Love Story' gets release date

స్టార్ హీరోలు సైతం సాయి పల్లవి నటనంటే తమకు ఇష్టమని.. ఆమెతో సినిమా చేయాలని ఉందంటూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సాయి పల్లవితో డబ్బల్‌ టైం వర్క్ చేసిన రికార్డ్ నాగచైతన్య, నానీలు సొంతం చేసుకున్నారు. నానితో ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్‌ సినిమాల్లో కలిసి నటించినా సాయి పల్లవి.. నాగచైతన్యతో లవ్ స్టోరీ, తండేల్‌ సినిమాల‌లో నటించి ఆకట్టుకుంది. ఇలా స్టార్ హీరోలు సైతం ఒక్కసారైనా సాయి పల్లవితో నటించాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. నాని, చైతులు ఏకంగా ఆమెతో రెండు సినిమాల్లో నటించి రికార్డును క్రియేట్ చేశారు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ లోనే కాదు.. నార్త్ లోను తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బడా ప్రాజెక్ట్ రామాయణంలో సీతా రోల్‌లో ఆమె మెరవనుంది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ లోనూ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...