జీవితంలో ప్రయాణాలు చేయడం తప్పనిసరి. అదే విదేశీ ప్రయాణాలంటే భారతీయులు ఎగిరి గంతేస్తారు. కానీ డబ్బు ఖర్చుపెట్టే విషయంలోనే కొంచెం వెనకడుగు వేస్తారు. కానీ తాజా నివేదికలు చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పని అర్థమవుతోంది. విదేశాలకు వెళ్లడానికి ఇండియన్స్ పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. ఎక్కువగా స్నేహితులు, కుటుంబాలతో కలిసి సమయం గడపడానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు అర్థం అవుతోంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *