2023వ
సంవత్సరం
ఉద్యోగస్తులకు
ఎలా
ఉండబోతోంది?


సంవత్సరం
వృషభరాశి
వారికి
మిశ్రమంగా
ఉంటుంది.
ఏప్రిల్
వరకు
గురువు
గోచారం,
శనిగోచారం
అనుకూలంగా
ఉంది.
దీనివల్ల
వృత్తిలో
అభివృద్ధిని
సాధిస్తారు.
మీరు
అనుకున్న
పనులు
పూర్తవడంవల్ల
ఉద్యోగపరంగానే
కాకుండా
వ్యక్తిగతంగా
కూడా
ఆనందంగా
ఉంటారు.
సహోద్యోగులతోపాటు
పై
అధికారుల
మెప్పును
పొందుతారు.

సంవత్సరం
మొదటి
ఆరునెలల్లో
మీరు
అనుకున్న
విధంగా
పదోన్నతి
పొందుతారు.
మీరు
పనిచేసే
ప్రాంతంలో
కీర్తి
ప్రతిష్టలు
పెరుగుతాయి.
దీనివల్ల
మీ
సంస్థకు
మంచిపేరు
లభించడమే
కాకుండా
పనిచేసే
సంస్థ
అభివృద్ధిలో
ప్రధాన
భాగస్వామి
అవుతారు.

వృత్తిలో అనుకోని మార్పులు

వృత్తిలో
అనుకోని
మార్పులు

ఏప్రిల్
మూడోవారంలో
గురువు
గోచారం
పన్నెండవ
ఇంటికి
మారటం
వలన
మీ
వృత్తిలో
అనుకోని
మార్పులు
చోటుచేసుకుంటాయి.
మీకు
వచ్చిన
విజయాలు
మీలో
అహంకారాన్ని,
ఎవరినీ
లెక్క
చేయని
స్వభావాన్ని
పెంచే
అవకాశం
ఉంటుంది.
ఇవి
రాకుండా
జాగ్రత్తపడాలి.
పై
అధికారులుకానీ,
సహోద్యోగులు
కానీ
మీపై
కోపం
పెంచుకోవడానికి
అవకాశం
ఉంటుంది.
మీ
మీద
పై
అధికారులకు
ఫిర్యాదు
చేస్తారు.
పన్నెండవ
ఇంటిలో
ఉన్న
రాహువు
పై
శని
దృష్టి
కారణంగా
మీలో
బద్ధకం,
అసహనం
ఎక్కువవుతాయి.

మంచి అవకాశాలు కోల్పోతారు

మంచి
అవకాశాలు
కోల్పోతారు

దీనివల్ల
గతంలో
మీరు
తక్కువ
సమయంలో
పూర్తిచేసిన
పనులు
ఇప్పుడు
ఎక్కువ
సమయం
తీసుకొని
పూర్తి
చేయడం
చేస్తుంటారు.
దీనివల్ల
మంచి
మంచి
అవకాశాలు
కోల్పోతారు.
నవంబరు
వరకు
గురువు,
రాహువు
గోచారం
12వ
ఇంటిలో
ఉంటుంది.

సమయంలో
విదేశాల్లో
ఉద్యోగం
చేస్తున్నవారు
జాగ్రత్తగా
ఉండటం
మంచిది.
స్వదేశానికి
రావడంకానీ,
నచ్చని
ఉద్యోగం
కానీ
చేయడానికి
అవకాశం
ఉంది.

సాహసోపేత నిర్ణయాలు వద్దు

సాహసోపేత
నిర్ణయాలు
వద్దు

నిజాయితీకి,
పనికి
కారకుడైన
శని
గోచారం
పదో
ఇంటిలో
ఉండటం
వల్ల
మీరు
మీ
వృత్తిలో
ఎంత
నిజాయితీగా
ఉంటే
మీరు
అంత
అభివృద్ధిని
పొందుతారు.
పన్నెండవ
ఇంటిలో
గురువు,
రాహువు
గోచారం
కొన్నిసార్లు
మీరు
తప్పుడు
ఆలోచనలు
చేసే
విధంగా,
అలాగే
మీరు
తప్పనిసరిగా
చేయాల్సిన
పనిని
తప్పించుకోవడానికి
రకరకాల
ఎత్తులు
వేసేలా
చేస్తుంది.
దీనివల్ల
భవిష్యత్తులో
వృత్తిపరమైన
సమస్యలను
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.

సంవత్సరం
ఏప్రిల్
14
నుంచి
మే
15
మధ్యలో,
ఆగస్టు
17
నుంచి
సెప్టెంబర్
17
మధ్యలో,
డిసెంబర్
చివరి
రెండు
వారాల్లో
మీ
ఉద్యోగ
విషయంలో
ఎటువంటి
సాహసోపేతమైన
నిర్ణయాలు
తీసుకోకుండా
ఉంటే
మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *