ఏడాది
ఆర్థికంగా
అనుకూలం


సంవత్సరం
కుంభ
రాశిలో
జన్మించిన
వారికి
ఆర్థికంగా
అనుకూలంగా
ఉంటుంది.
గురు
గోచారం
ఏప్రిల్
వరకు
బాగుంటుంది
కాబట్టి

సమయంలో
మీరు
ఆర్థికంగా
అభివృద్ధిని
సాధిస్తారు.
మీ
ఉద్యోగ,
వ్యాపారాల
నుంచి
మంచి
ఆదాయం
లభిస్తుంది.
కొద్ది
కాలంగా
ఆర్థిక
సమస్యలతో
ఇబ్బందులు
పడుతున్న
మీకు

సంవత్సరం
నుంచి
అవి
తొలగిపోవడమే
కాకుండా
ఆదాయం
కూడా
పెరుగుతుంది.
అయితే
ఏడాది
మొత్తం
శని
గోచారం
1వ
ఇంట్లో
ఉంటుంది
కాబట్టి
ఖర్చు
ఎక్కువగా
అయినప్పటికీ
ఆర్థికంగా
ఇబ్బంది
పడరు.

ఆర్థికంగా ఇబ్బంది పడరు

ఆర్థికంగా
ఇబ్బంది
పడరు

ఏదో
ఒక
రూపంలో
మీ
చేతికి
డబ్బు
అందుతుంది
కాబట్టి
ఎక్కడా
ఆర్థికంగా
ఇబ్బంది
పడరు.
వ్యాపారం
చేయాలనుకునేవారు,
పెట్టుబడి
పెట్టాలనుకునేవారు,
ఇల్లు
కొనాలనుకునేవారు

సంవత్సరం
ప్రథమార్థంలో
డబ్బు
ఖర్చు
పెట్టడం
మంచిది.
గురు
గోచారం
అనుకూలంగా
ఉండటంవల్ల
మీరు
పెట్టే
పెట్టుబడికి
భవిష్యత్తులో
మంచి
ఆదాయం
లభిస్తుంది.
ఏప్రిల్
తర్వాత
గురు
గోచారం
3వ
ఇంటికి
మారడంవల్ల
పెట్టుబడి
పెట్టడం
మంచిది.
గురువు
దృష్టి
7,
9,
11వ
ఇంటిపై
ఉంటుంది
కాబట్టి
గతంలో
పెట్టిన
పెట్టుబడులకు
మంచి
ఆదాయం
లభిస్తుంది.

కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు

కోర్టు
కేసుల్లో
అనుకూల
ఫలితాలు

కోర్టు
కేసుల్లోకానీ,
ఆస్తి
వివాదాల్లోకానీ
అనుకూలమైన
ఫలితం
రావడవల్ల
డబ్బుకానీ,
ఆస్తులుకానీ
కలిసివచ్చే
అవకాశం
ఉంటుంది.
అక్టోబరు
నెల
చివరి
వరకు
రాహు
గోచారం
అనుకూలంగా
ఉండటంతో
వృత్తిపరంగా
అభివృద్ధితోపాటు
ఆర్థిక
అభివృద్ధి
కూడా
కలుగుతుంది.

ఏడాది
చివరలో
రాహు,
కేతు
గోచారం
అనుకూలంగా
ఉండదు.
దీనివల్ల
ఆర్థిక
ఇబ్బందులతోపాటు
ఇతరులకు
డబ్బులిచ్చి
మోసపోవడం
జరుగుతుంది.

సమయంలో
చేసే
ఆర్థిక
వ్యవహారాలపై
అప్రమత్తంగా
ఉండాలి.
తొందరపడి
పెట్టుబడి
పెట్టడం,
వ్యక్తిగత
అవసరాల
నిమిత్తం,
జీవిత
భాగస్వామి
కోసం,
ఇంటి
అవసరాల
కోసం
ఎక్కువగా
ఖర్చు
చేస్తారు.

గురుబలం సామాన్యం ఉండే సమయం

గురుబలం
సామాన్యం
ఉండే
సమయం


ఏడాది
ఫిబ్రవరి
14
నుంచి
మార్చి
15
వరకు,
జూన్
15
నుంచి
ఆగస్టు
17
మధ్యలో,
సెప్టెంబర్
17
నుంచి
అక్టోబర్
18
మధ్యకాలంలో
డబ్బు
ఎక్కువ
ఖర్చవుతుంది.

సమయంలో
ఆర్థిక
సంబంధమైన
పెట్టుబడులు
పెట్టడం
కానీ,
ఇల్లు
మొదలైన
స్థిరాస్తులు
కొనుగోలు
చేయటం
కానీ
ఏమాత్రం
మంచిది
కాదు.
ఏప్రిల్
14
నుంచి
మే
15
మధ్యలో,
జూలై
15
నుంచి
ఆగస్టు
17
మధ్యలో,
డిసెంబర్
16
నుంచి
సంవత్సరం
చివరి
వరకు
సూర్యుడి
గోచారం
అనుకూలంగా
ఉంటుంది.
చిన్న
మొత్తంలో
పెట్టుబడులు
పెట్టాలనుకునే
వారు,
వాహనాలు
కొనుగోలు
చేయాలనుకునే
వారుఈ
సమయంలో
చేయవచ్చు.
ఎందుకంటే

సమయంలో
వారి
గురుబలం
సామాన్యంగా
ఉంటుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *