Feature
oi-Garikapati Rajesh
ఈనెల
22వ
తేదీన
గురుడు
మేషరాశిలోకి
ప్రవేశించాడు.
ప్రతి
గ్రహం
తన
సొంత
రాశిని
వదిలి
ఇతర
రాశిలోకి
సంచారం
చేయడమనేది
సహజంగా
జరుగుతుండే
ప్రక్రియ.
గురుడు
మేషరాశిలోకి
ప్రవేశించడవల్ల
గజలక్ష్మి
యోగం
ఏర్పడినట్లు
జ్యోతిష్య
పండితులు
తెలిపారు.
దీనివల్ల
కొన్ని
రాశులవారికి
లక్ష్మీదేవి
అనుగ్రహం
కలుగుతుందని,
సంపద,
ఐశ్వర్యం
లభిస్తాయని
చెబుతున్నారు.
ఎవరి
జాతకంలో
గజలక్ష్మి
యోగం
ఏర్పడిందో,
ఏయే
రాశులవారికి
కలిసిరానుందో
తెలుసుకుందాం.
మిథునరాశి:మిథునరాశికి
11వ
స్థానంలో
గజలక్ష్మి
యోగం
ఏర్పడటంవల్ల
ఈ
రాశివారు
అనేక
ప్రయోజనాలను
పొందుతారు.
ముందుగా
వీరు
ఆర్థికంగా
బలపడతారు.
ఉద్యోగులకు
మరింత
సానుకూలత
లభిస్తుంది.
వ్యాపారాల్లో
పెట్టుబడులు
పెట్టేవారు
ఎంతో
శ్రద్ధ
పెట్టాల్సి
ఉంటుంది.
ఈ
శ్రద్ధే
భవిష్యత్తులో
భారీ
లాభాలను
అందించబోతోంది.
ప్రభుత్వరంగంలో
పనిచేస్తున్నవారికి
పదోన్నతులు
కలుగుతాయి.

కర్కాటక
రాశి:ఈ
రాశివారికి
9వ
స్థానంలో
గజలక్ష్మి
యోగం
ఏర్పడింది.
ఆర్థిక
సమస్యలతో
బాధపడుతున్నవారికి
ఊరట
లభిస్తుంది.
వ్యాపారస్తులు
తమ
వ్యాపారాల్లో
విజయం
సాధిస్తారు.
ఉద్యోగంలో
పదోన్నతులకు
అవకాశాలు
ఏర్పడతాయి.
డబ్బు
ఖర్చు
చేసే
విషయంలో
జాగ్రత్తలు
తీసుకోవడంవల్ల
మంచి
ప్రయోజనాలు
కలుగుతాయి.
ఈ
విషయంలో
నిర్లక్ష్యంగా
వ్యవహరించడం
తగదు.
కన్యా
రాశి:కన్యారాశి
వారికి
8వ
స్థానంలో
గజలక్ష్మి
యోగం
ఏర్పడుతోంది.
దాంపత్య
జీవితంలో
సంతోషం
వెల్లివిరుస్తుంది.
సమాజంలో
గౌరవ
మర్యాదలు
లభిస్తాయి.
ఉద్యోగం
కోసం
ఎదురుచూస్తున్నవారు
గజలక్ష్మి
యోగంవల్ల
లాభపడతారు.
తులారాశి:ఈ
రాశివారికి
కూడా
ఈ
యోగం
ఏర్పడింది.
ఆకస్మిక
ధన
లాభం
కలగడంతోపాటు
గతంలో
నిలిచిపోయిన
పనులన్నీ
పునరుద్ధరింపబడతాయి.
పూర్వీకుల
ఆస్తి
కలిసివస్తుంది.
మీనరాశి:మీన
రాశి
ద్వితీయంలో
ఈ
యోగం
ఏర్పడింది.
కుటుంబ
సభ్యులతో
సంబంధాలు
బలపడతాయి.
ఆర్థిక
రంగంలో
మంచి
ప్రయోజనాలుంటాయి.
ఉద్యోగాలు
చేసేవారికి
పదోన్నతులుంటాయి.
ఖర్చులు
తగ్గి
ఆదాయం
పెరుగుతుంది.
English summary
Astrologers say that Gajalakshmi Yoga is formed due to Guru’s entry into Aries.
Story first published: Tuesday, April 25, 2023, 13:34 [IST]