Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

జ్యోతిష్యంలోనే
కాకుండా
ఇతర
అన్ని
శాస్త్రాల్లోను
అందరికీ
తెలిసిన
విషయమేమిటంటే..
సంపదకు
అధిపతి
కుబేరుడు.
కుబేరుడి
అనుగ్రహణం
ఉంటే

పనికీ
లోటుండదు.
ఈయన
అనుగ్రహం
ఉంటే
చేపట్టే
ప్రతి
పనిలోను
విజయం
లభిస్తుందనే
బలమైన
విశ్వాసం
ఉంది.
కుబేరుడు
అంటే
అవలక్షణమైన
శరీరం
కలవాడు
అనే
అర్థం
వస్తుంది.
పేరుకు
తగ్గట్లుగానే
ఆయన
పెద్ద
కుండలాంటి
పొట్టతో,
మూడు
కాళ్లు,
ఒక
కన్ను,
8
పళ్లతో
ఉంటాడని
పురాణాల్లో
చెప్పబడింది.
శ్రీ
విష్ణు
ధర్మోత్తర
పురాణం
ప్రకారం
కుబేరుడు
రత్నగర్భుడు.
బంగారు
వస్త్రాలతో,
మణులు
పొదగబడిన
బంగారు
ఆభరణాలతో
ఉంటాడు.
ఆయనకు
ఇష్టమైన
రాశులేంటో
తెలుసుకుందాం.


కర్కాటక
రాశి

కర్కాటక
రాశివారిని
పాలించే
గ్రహం
చంద్రుడు.

రాశికి
సంబంధించినవారు
తెలివితేటలతోపాటు
కష్టపడే
మనస్తత్వం
కలిగివుంటారు.
చేసే
ప్రతి
పనిని
నిజాయితీగా
చేస్తారు.
దీనివల్లే
కుబేరుడు
వీరికి
ప్రత్యేక
ఆశీస్సులు
అందజేస్తాడు.
అదృష్టం
కలిసి
వస్తుంది.
వీరు
పేరు
ప్రఖ్యాతులు
సంపాదించడంతోపాటు
సమాజంలో
మంచి
గౌరవాన్ని
పొందుతారు.

 horoscope


వృశ్చిక
రాశి

వృశ్చిక
రాశికి
అధిపతి
కుజుడు.
పనిపట్ల
అంకిత
భావంతో
ఉండి

పనిచెప్పినా
కష్టపడటం
వీరి
తత్వం.
కెరీర్
లో
పురోగతిని
సాధించడంతోపాటు
కుబేరుడి
అనుగ్రహం
ఉంటుంది.
అడుగుపెట్టిన
ప్రతి
రంగంలో
విజయం
సాధించడంవల్ల
వీరికి
ఎప్పుడూ
డబ్బు
కొదవ
లేకుండా
ఉంటుంది.


తులారాశి

తులారాశికి
అధిపతి
శుక్రుడు.
చేపట్టే
ప్రతి
పనిని
సక్సెస్
చేస్తారు.
లక్ష్యాన్ని
సాధించాలనుకుంటే
ఎన్ని
అడ్డంకులు
ఎదురైనప్పటికీ

పని
పూర్తికాకుండా
వదిలిపెట్టరు.
ధనవంతులవుతారు.
తులారాశి
వారి
కెరీర్
అద్భుతంగా
ఉంటుంది.

English summary

Not only in astrology but in all other sciences it is known that Kubera is the ruler of wealth.

Story first published: Saturday, May 6, 2023, 12:16 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *