Tuesday, April 13, 2021

ఉత్తరాఖండ్‌లో ధౌలీగంగా నదిని ముంచెత్తిన వరదలు-విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న కార్మికులు


LIVE

National

oi-Kannaiah

|

డెహ్రాడున్: దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్‌లో సరికొత్త ఉత్పాతం చోటు చేసుకుంది. పవిత్ర ధౌలి గంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. నందాదేవి నేషనల్ పార్క్‌ కోర్ జోన్‌లో గ్లేసియర్ విరిగిపడ్డాయి. ఫలితంగా ఈ రెండు నదలు ఉప్పొంగాయి.. మహోగ్ర రూపాన్ని దాల్చాయి. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. దీనితో తపోవన్ హైడ్రో ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోయింది. ఈ ఘటనలో వందలాది మంది కొట్టుకుని పోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

Uttarakhand Flash flood live updates:100 to 150 casualities feared in flash flood

ప్రాథమికంగా 300 మంది గల్లంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వారిలో పలువురు కార్మికులు ఉన్నారు. వారంతా తపోవన్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలను చేపట్టాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లైవ్‌లో మీకోసం

Newest First Oldest First

విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న 150 మంది కార్మికులు

నీరు చేరడంతో దెబ్బతిన్న రుషిగంగా పవర్ ప్రాజెక్టు

నీటి ప్రవాహం ధాటికి రైనీ వద్ద కొట్టుకుపోయిన ఆనకట్ట

రైనీ తపోవన్ గ్రామం వద్ద పవర్ ప్రాజెక్టులోకి భారీగా చేరిన నీరు

పర్వత ప్రాంతాల్లో విరిగిపడ్డ మంచు చరియలు, ఒక్కసారిగా పెరిగిన నీటి మట్టం

ధౌలీ గంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి

ఉత్తరాఖండ్‌లో ఉప్పొంగిన ధౌలీ గంగా నది



Source link

MORE Articles

खुद से है प्यार, सोने से पहले एक गिलास दूध में मिलाकर पिएं 1 चम्मच सौंफ, फायदे हैरत में डाल देंगे!

नई दिल्ली: भारत के लगभग हर घर में सौंफ का इस्तेमाल होता है. इसके मीठे स्वाद और महक के कारण ज्यादातर लोग माउथ...

HomeX, which pairs service workers with homeowners and uses AI to diagnose home-related issues, raises $90M, says number of contractors on HomeX rose 5x...

Mary Ann Azevedo / TechCrunch: HomeX, which pairs service workers with homeowners and uses AI to diagnose home-related issues, raises $90M, says number...

Coronavirus छूने से नहीं फैलता, US की नई रिसर्च में दावा

वाशिंगटन: साल 2021 में जब कोरोना वायरस (Coronavirus) बहुत तेजी से फैल रहा था, तब हालत ये थी कि कुछ भी छूने से...

భారత్‌లో విలయం: Sputnik V రాకతో భరోసా? -రష్యన్ వ్యాక్సిన్ ధర, సమర్థత ఎంత? -కీలక అంశాలివే

భారత్‌లో మూడో వ్యాక్సిన్.. మన దేశంలో కొవిడ్ కేసులకు సంబంధించి అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లను వాడుతున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన అందరికీ టీకాలను...

ఏపీలో కరోనా కల్లోలం : గత 24 గంటల్లో 4,228 కొత్త కేసులు ,10 మరణాలు, జిల్లాల వారీగా కేసులివే !!

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి , మొత్తం కేసుల సంఖ్య 9,32,892 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నమోదైన మొత్తం కేసులతో కలిపి...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe