చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుదీర్ఘ విరామం అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. మరో ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్లో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టును ప్రకటించిన ఆయన సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్.. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకుని వచ్చింది. నిధులను గుమ్మరించింది. ఆయా ప్రాజెక్టుల
Source link