Tuesday, August 3, 2021

ఏపీలో రాబోయే రెండ్రోజుల్లో వర్షాలు: కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు

Andhra Pradesh

oi-Rajashekhar Garrepally

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో ఈ వానలు కురుస్తాయని తెలిపింది.

మంగళవారం ఉత్తరకోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.

next two days rains in andhra pradesh coastal area and rayalaseema

బుధవారంనాడు ఉత్తరకోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో బుధవారంతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండో చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.

బుధవారంనాడు దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తుయని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, అల్పపీడనం కారణంగా గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

అవకాశం ఉందన్నారు. బుధవారం నాడు దక్షిణకోస్తాంధ్రలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోనూ అదే పరిస్థితి ఉండనుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోసర్తు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

English summary

next two days rains in andhra pradesh coastal area and rayalaseema.

Story first published: Tuesday, June 22, 2021, 7:30 [IST]


Source link

MORE Articles

Hootsuite says it has acquired Montreal-based conversational AI startup Heyday, which offers a unified messaging platform for retailers, for ~$48M (Laurel Deppen/GeekWire)

Laurel Deppen / GeekWire: Hootsuite says it has acquired Montreal-based conversational AI startup Heyday, which offers a unified messaging platform for retailers, for...

Remove the blackness of underarms: किचन में रखी इन चीजों से चुटकियों में हटेगा अंडरआर्म्स का कालापन, जानिए आसान तरीका

how to remove dark underarms: ज्यादातर महिलाएं अंडरआर्म्स का कालापन (blackness of underarms) छिपाने के लिए बिना आस्तीन के कपड़े पहनने से बचती...

Singapore accelerator Iterative selects 10 startups for its Summer 2021 cohort

The startups in the batch will receive US$150,000 in funding in exchange of a 10% stake. Source link

భారత హాకీ జట్టుకు పూర్వ వైభవం: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వల్లే ఇది సాధ్యమైంది

భారత హాకీకి మంచి రోజులు భారత హాకీకి మళ్లీ తిరిగి మంచి రోజులు వచ్చాయి. ఇందుకు కారణం ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల తర్వాత...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe