Saturday, July 24, 2021

ఏపీ పంచాయతీ తొలిదశ ఎన్నికల ఫలితాలు: జగన్ పార్టీ మద్దతుదారులదే హవా, డీలాపడ్డ టీడీపీ

ఏకగ్రీవాల్లోనూ వైసీపీ జోరు

రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది… వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 500 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, 18 చోట్ల వైసీపీ మద్దతుదారులు, 7చోట్ల ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వైసీపీ మద్దతుదారులదే హవా.. టీడీపీ సెకండ్, బీజేపీ-జనసేన అడ్రస్ గల్లంతు

వైసీపీ మద్దతుదారులదే హవా.. టీడీపీ సెకండ్, బీజేపీ-జనసేన అడ్రస్ గల్లంతు

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించగా.. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు రెండో స్థానంలో నిలుస్తున్నారు. అయితే, చాలా తక్కువ స్థానాల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలుపొందడం గమనార్హం. ఇక బీజేపీ-జనసేన అభ్యర్థులు ఇప్పటికైతే విజయాన్ని నమోదు చేయలేదు.

 అత్యధిక పంచాయతీల్లో జగన్ పార్టీ మద్దతుదారుల గెలుపు

అత్యధిక పంచాయతీల్లో జగన్ పార్టీ మద్దతుదారుల గెలుపు

శ్రీకాకుళం:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 152, టీడీపీ మద్దతు దారులు-21, ఇతరులు-1

విశాఖపట్నం:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 93, టీడీపీ మద్దతు దారులు–1, ఇతరులు-0

తూర్పుగోదావరి:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 73, టీడీపీ మద్దతు దారులు–0, ఇతరులు-0

కృష్ణా:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 61, టీడీపీ మద్దతు దారులు–1, ఇతరులు-1

గుంటూరు:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 109, టీడీపీ మద్దతు దారులు–7, ఇతరులు-0

ప్రకాశం:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 95,టీడీపీ మద్దతు దారులు–10, ఇతరులు-0

నెల్లూరు:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 90, టీడీపీ మద్దతు దారులు–3, ఇతరులు-1

చిత్తూరు:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 212, టీడీపీ మద్దతు దారులు–16, ఇతరులు-1

అనంతపురం:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 61, టీడీపీ మద్దతు దారులు–9, ఇతరులు-1

కర్నూలు:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 111, టీడీపీ మద్దతు దారులు–7, ఇతరులు-2

కడప:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 63, టీడీపీ మద్దతు దారులు-1, ఇతరులు-0

పశ్చిమగోదావరి:

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 100, టీడీపీ మద్దతు దారులు-1, బీజేపీ మద్దతుదారులు-2, ఇతరులు-1


Source link

MORE Articles

ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్…

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి...

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe