Friday, June 18, 2021

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

వచ్చే నెల నుండి ఈ రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ ధరలు రూ.5,000 మేర పెరగే అవకాశం ఉంది. కాగా, ధరల పెరుగుదలకు సంబంధించి అధికారిక ప్రకటనను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం, ఇది డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ప్రతి వేరియంట్ కూడా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:

* హోండా హైనెస్ సిబి350 డీలక్స్: రూ.1,86,500

* హోండా హైనెస్ సిబి350 డీలక్స్ ప్రో: రూ.1,92,500

(రెండు ధరలు ఎక్స్-షోరూమ్)

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్‌లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.78 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ఈ మోటార్‌సైకిల్‌లోని మెకానికల్స్‌ను గమనిస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ సస్పెన్షన్ యూనిట్స్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి, ఇవి డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ఇందులో ముందు వైపు 19 ఇంచ్, వెనుక వైపు 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చబడి ఉంటాయి. దీని మొత్తం బరువు 181 కిలోలుగా ఉంటుంది. ఇందులో 15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ఈ రెట్రో లుకింగ్ మోటార్‌సైకిల్ లుక్‌ని మరింత అందంగా మార్చడానికి ఇందులో గుండ్రటి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్స్ మరియు టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇంకా ఇందులో గుండ్రటి సైడ్ మిర్రర్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్‌ ఉంటాయి. ప్రీమియం లుక్ కోసం ఈ మోటారుసైకిల్ సైలెన్సర్‌తో సహా కొన్ని ఇతర భాగాలు క్రోమ్‌తో ఫినిష్ చేయబడి ఉంటాయి.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ఈ బైక్‌లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది రైడర్‌కు కావల్సిన డేటాను అందిస్తుంది. మోటార్‌సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేయటం కోసం ఇందులో బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి ‘హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్’ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో హోండా టార్క్ కంట్రోల్ ఫంక్షన్‌ను కూడా ఉంది.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

హోండా హైనెస్ సిబి 350 ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మరియు స్టాండర్డ్ జావా మోటార్‌సైకిల్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ మోడల్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ సిబి 350 ఆర్ఎస్‌ను కూడా ఇటీవలే విడుదల చేసింది. – పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Source: HT Auto




Source link

MORE Articles

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe