Tuesday, August 3, 2021

ఏబీపీ-సీ ఓటర్ సర్వే : అసోంలో మళ్లీ బీజేపీదే అధికారం… ఎన్ని సీట్లు వస్తాయంటే…

National

oi-Srinivas Mittapalli

|

అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ-సీ ఓటర్ సర్వే వెల్లడైంది. సర్వే ప్రకారం అసోంలో మరోసారి బీజేపీనే అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. మొత్తం 43.8 శాతం ఓట్లు,72 సీట్లతో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.

అదే సమయంలో కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ కూటమి 41.4శాతం ఓట్లతో కేవలం 47 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. బీపీఎఫ్‌కు 4 సీట్లు,ఇతరులకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీయే కూటమి అసోంలో 41.9శాతం ఓటింగ్‌తో 74 సీట్లు సాధించగా… కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ 31శాతం ఓట్లతో 26 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. గతం కన్నా యూపీఏ ఓటింగ్ పెరిగినప్పటికీ సీట్లు మాత్రం పెద్దగా పెరిగే అవకాశం లేనట్లు వెల్లడైంది.

assam assembly elections 2021 abp c voter survey reveals BJP Expected to get 68-76 Seats

కాగా,అసోంలో మార్చి 27,ఏప్రిల్ 1,ఏప్రిల్ 6 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి ఈ-నామినేషన్లకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఓటింగ్ సమయంలో ఓటర్లకు హ్యాండ్ గ్లవ్స్,ముఖానికి మాస్కులు ఇవ్వనున్నారు.

అసోంతో పాటు తమిళనాడు,పుదుచ్చేరి,కేరళ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఒపీనియన్స్ పోల్స్‌ను కూడా ఏబీపీ-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. బెంగాల్‌లో టీఎంసీ,తమిళనాడులో డీఎంకె,పుదుచ్చేరిలో బీజేపీ,కేరళలో ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.


Source link

MORE Articles

Hootsuite says it has acquired Montreal-based conversational AI startup Heyday, which offers a unified messaging platform for retailers, for ~$48M (Laurel Deppen/GeekWire)

Laurel Deppen / GeekWire: Hootsuite says it has acquired Montreal-based conversational AI startup Heyday, which offers a unified messaging platform for retailers, for...

Remove the blackness of underarms: किचन में रखी इन चीजों से चुटकियों में हटेगा अंडरआर्म्स का कालापन, जानिए आसान तरीका

how to remove dark underarms: ज्यादातर महिलाएं अंडरआर्म्स का कालापन (blackness of underarms) छिपाने के लिए बिना आस्तीन के कपड़े पहनने से बचती...

Singapore accelerator Iterative selects 10 startups for its Summer 2021 cohort

The startups in the batch will receive US$150,000 in funding in exchange of a 10% stake. Source link

భారత హాకీ జట్టుకు పూర్వ వైభవం: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వల్లే ఇది సాధ్యమైంది

భారత హాకీకి మంచి రోజులు భారత హాకీకి మళ్లీ తిరిగి మంచి రోజులు వచ్చాయి. ఇందుకు కారణం ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల తర్వాత...

మోడీకి అండగా కేసీఆర్, నోరెత్తని టీఆర్ఎస్: అందుకే తెలంగాణకు అన్యాయమంటూ రేవంత్ ఫైర్

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదని, అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe