Thursday, May 6, 2021

ఐపీఎల్‌లో కడప క్రికెటర్ ఎంట్రీ: ధోనీ సేనలో చేరిన మారంరెడ్డి: చెన్నై సూపర్ కింగ్స్‌లో చోటు

చెన్నై: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడో యంగ్ క్రికెటర్. అతని పేరు మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. వయస్సు 22 సంవత్సరాలు. స్వస్థలం రాయచోటి. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. తొలివిడత మినీ ఐపీఎల్ వేలంపాటలో ఆయనకు ఛాన్స్‌ లభించింది.


Source link

MORE Articles

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

ఇది మాత్రమే కాకుండా హోండా యాక్టివా 6 జి యొక్క 20 వ యానివర్సరీ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీనిని మార్కెట్లో ప్రస్తుతం 69,343 రూపాయలకు...

30 జిల్లాల్లో ఏడు మనవే.. నవరత్నాలు ఎందుకు, మారెడ్డి అంటూ రఘురామ చిందులు

చీమ కుట్టినట్లయినా లేదు.. కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని చెప్పారు. వైరస్ విషయంలో ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్టు...

Scam: స్టార్ హోటల్ లో రూ. 360 కోట్ల డీల్, నాడార్ స్కెచ్, లేడీ కాదు మగాడి మెడలోనే, ఢమాల్!

హరినాడార్ అంటేనే బంగారంకు బ్రాండ్..... క్రేజ్ తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన హరి నాడార్ అలియాస్ హరి గోపాలక్రిష్ణ నాడార్ అంటే బంగారు నగలకు బ్రాండ్ అంబాసిడర్...

Google will make two-factor authentication mandatory soon

Most security experts agree that two-factor authentication (2FA) is a critical part of securing your online accounts. Google agrees, but it’s taking an...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe