Sunday, September 19, 2021

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌‌లో‌ ఏకంగా ‘పోర్న్’ వీడియోలే… నియంత్రణ అవసరం… సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు…

అరెస్టు నుంచి బయటపడేందుకు..

సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ అమెజాన్ టీమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో ఈ కేసులో అరెస్టు నుంచి బయటపడేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇండియా చీఫ్ అపర్ణ పురోహిత్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో పురోహిత్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి అశోక్ భూషణ్ నేత్రుత్వంలోని సుప్రీం బెంచ్ పురోహిత్ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టింది.

అపర్ణపై కేసులు షాకింగ్ : రోహత్గి

అపర్ణపై కేసులు షాకింగ్ : రోహత్గి

ఈ సందర్భంగా బెంచ్‌లోని న్యాయమూర్తుల్లో ఒకరైన ఆర్ఎస్ రెడ్డి మాట్లాడుతూ..’కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందునా… వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.’ అని పేర్కొన్నారు. అపర్ణ పురోహిత్ తరుపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహత్గి.. ‘తాండవ్ వివాదం విషయంలో అపర్ణపై కేసు పెట్టడం షాకింగ్‌‌గా అనిపించింది. ఎందుకంటే,ఆ సినిమాకు ఆమె నిర్మాత కాదు,అందులో నటి అంతకన్నా కాదు. అయినప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన వివాదంపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసుల్లో ఆమె పేరు కూడా చేర్చారు.’ అని చెప్పుకొచ్చారు.

బెయిల్ దొరికేనా...?

బెయిల్ దొరికేనా…?

సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కంటెంట్‌కు సంబంధించి ప్రభుత్వ గైడ్ లైన్స్‌ను,అపర్ణ పురోహిత్ బెయిల్ అంశాన్ని శుక్రవారం పరిశీలిస్తామని వెల్లడించింది.

కాగా,తాండవ్ సినిమాలో హిందూ మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మతాల మధ్య చిచ్చుపెట్టే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసులు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసుల నుంచి బయటపడేందుకు అమెజాన్ టీమ్ సతమతమవుతోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు బుధవారం(మార్చి 3) క్షమాపణలు కూడా చెప్పింది. ఒకవేళ సుప్రీంలో కూడా అపర్ణ పురోహిత్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే ఆమెతో పాటు అమెజాన్ వీడియోస్ టీమ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.


Source link

MORE Articles

జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆరంభం : మధ్నాహ్నం తరువాత ఫలితాలు : వైసీపీ నేతల్లో ధీమా..!!

హైకోర్టు తీర్పుతో నేడు ఓట్ల లెక్కింపు హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్‌ రూంలకే పరిమితం అయ్యాయి. మూడు రోజుల క్రితమే హైకోర్టు...

CSK vs MI: బిగ్ బ్యాంగ్: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే: సన్..రైజ్ అయ్యేనా?

ఎవరు టాప్.. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో ఢిల్లీ కేపిటల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన ఈ టీమ్ ఆరు విజయాలను సొంతం చేసుకుంది....

SpaceX’s Inspiration4 crew returns to Earth, capping first fully private mission in orbit

SpaceX’s Crew Dragon capsule carrying four private citizens plunged through Earth’s atmosphere Saturday night and splashed down off the east coast...

Microsoft Surface Duo 2 FCC filings reveal 5G, Wi-Fi 6, and NFC support

TL;DR The Microsoft Surface Duo 2 FCC documents have now been filed, and they reveal a bit more about the upcoming Android smartphone. The filings...

Watch SpaceX’s all-civilian spaceflight return to Earth starting at 6PM ET | Engadget

SpaceX's all-civilian Inspiration4 spaceflight is coming to an end, and the company wants to be sure you see those last moments. The firm...

User’s Guide to TechCrunch Disrupt 2021 – TechCrunch

TechCrunch Disrupt 2021 approaches in just three days. Here’s your how-to guide for everything you can expect at Disrupt. Although the main show kicks...

Facebook VP says WSJ's series contained deliberate mischaracterizations, and conferred egregiously false motives to Facebook's leadership and employees (Nick Clegg/About Facebook)

Nick Clegg / About Facebook: Facebook VP says WSJ's series contained deliberate mischaracterizations, and conferred egregiously false motives to Facebook's leadership and employees ...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe