హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్సొరేషన్ కొలువుదీరింది. కొత్త కార్పొరేటర్లతో కళకళలాడుతోంది. 149 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తోన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే కన్ను మూశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే- హైదరాబాద్ నగర్ ప్రథమ పౌరురాలి ఎన్నిక ప్రక్రియ ఆరంభమౌతుంది. హైదరాబాద్ మేయర్గా
Source link