కల్కి 2పై లేటెస్ట్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు గూస్ బంప్సే..!

Date:

Share post:


ప్రస్తుతం పాన్ ఇండియన్ రబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అరడజనుకు పైగా సినిమాలతో క్షణం తీరిక లేకుండా దూసుకుపోతున్న డార్లింగ్ చివరిగా నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట‌ర్‌ దక్కించుకున్న మూవీ కల్కి 2898 ఎడి. ఈ సినిమా భారీ అంచనాలు నడుమ రిలీజై ఆడియన్స్‌ను విపరితంగా ఆకట్టుకుంది. ప్రేక్షకుల అంచనాలను మించి విఎఫ్ఎక్స్ తో మెప్పించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ కెరియర్ లోనే రికార్డ్ గ్రాసింగ్ ఫస్ట్ హాఫ్ గా కల్కి సంచలనం సృష్టించింది. కాగా ప్ర‌స్తుతం ప్రభాస్ రాజాసాబ్‌, ఫౌజి సినిమా షూట్ లలో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమ‌లాలో న‌టించ‌నున్నాడు.

Swapna Dutt Priyanka Dutt Mahanati producers interview

ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి నెక్స్ట్ కల్కి 2 సెట్స్ లోకి ప్రభాస్ అడుగు పెడతాడని టాక్ న‌డిచిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ సినిమాకు పార్ట్ 2 కోసం ప్రభాస్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్‌ సైతం ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. అంతేకాదు.. సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల కల్కి 2 సినిమా గురించి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Deepika Padukone To Lose Kalki 2 After Spirit Due To THIS Reason? Here Is What We Know

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా.. సినిమాల నిర్మాణ పనులనీ దగ్గర ఉండి చూసుకుంటున్న స్వప్నద‌త్, ప్రియాంక దత్‌ల‌ నుంచి సాలిడ్ క్లారిటీ వచ్చేసింది. కల్కి 2 ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయింది అంటూ వివరించిన వీళ్ళిద్దరూ.. వాటితో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సర్వే గంగా జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు సినిమా విషయంలో దీపికా పదుకొనే పై వస్తున్న రూమర్లను కూడా కొట్టి పడేశారు. ఆమె పార్ట్ 2లో కచ్చితంగా నటిస్తుందని క్లారిటీ ఇచ్చారు. అలా స్వప్న ప్రియాంక ఇచ్చిన క్లారిటీతో.. కల్కి 2 పై ఆడియన్స్‌లో ఒక మంచి క్లారిటీ వచ్చింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...