స్థితిని
బట్టి
రాశి
ఫలాలు
మారతాయి
రాశి
ఫలితాలు
కుంభరాశి
వారు
అందరికీ
ఒకే
మాదిరిగా
ఉండవు.
వారి
వయసును,
చేసే
పనిని,
ఉండే
స్థితిని
బట్టి
ఫలితాలు
మారుతూ
ఉంటాయి.
వాళ్లు
ఉన్నటువంటి
సామాజిక
పరిస్థితి
ఆధారంగా
గ్రహ
ఫలితాలు
మారుతుంటాయి
అనే
విషయాన్ని
ప్రతి
ఒక్కరూ
గుర్తుంచుకోవాలి.
జన్మ
నక్షత్రం
,
జన్మరాశి
ప్రకారంగా
ప్రస్తుతం
జరుగుతున్నటువంటి
గోచార
ఫలితాలను
సమన్వయం
చేసుకొని
ఫలితాలను
అంచనా
వేసుకోవాలి.

మార్చినెలలో
ప్రధాన
గ్రహాల
సంచారం
ఇలా
ఒకటవ
తారీఖు
నుంచి
15వ
తారీకు
వరకు
సూర్యుడు
కుంభరాశిలో
సంచరిస్తున్నాడు.
ఇక
కుజుడు
ఒకటో
తారీకు
నుంచి
12వ
తారీకు
వరకు
వృషభ
రాశిలో
సంచరిస్తున్నాడు.
13వ
తారీకు
నుంచి
మాసాంతం
వరకు
మిధున
రాశిలో
సంచరిస్తున్నాడు.
బుధుడు
ఒకటో
తారీకు
నుంచి
16వ
తారీఖు
వరకు
కుంభ
రాశిలో
సంచరిస్తున్నాడు
16వ
తారీకు
నుండి
మాసాంతం
వరకు
మీనరాశిలో
సంచరిస్తున్నాడు.
గురుడు
మొత్తం
కూడా
మీన
రాశిలో
సంచరిస్తున్నాడు.
శుక్రుడు
ఒకటో
తారీకు
నుంచి
12వ
తారీకు
వరకు
మీన
రాశిలో
సంచరిస్తున్నాడు.
12
నుండి
మాసంతం
వరకు
మేషరాశిలో
సంచరిస్తున్నాడు.
శని
కుంభరాశిలో
సంచరిస్తున్నాడు.
రాహువు
మేషరాశిలో
సంచరిస్తున్నాడు.
కేతువు
తులా
రాశిలో
సంచరిస్తున్నాడు.
మార్చి
నెలలో
ప్రధాన
గ్రహాల
సంచారం
ఈ
విధంగా
ఉంది.

కుంభ
రాశి
వారికి
మార్చి
నెలలో
ఫలితాలు
ఇలా
ఇక
మార్చి
నెలలో
కుంభ
రాశి
వారికి
ఎటువంటి
ఫలితాలు
ఉంటాయి
అనేది
చూసినట్లయితే..
కుంభ
రాశి
వారికి
గ్రహాల
సంచారం
వల్ల
ఫలితాలు
మిశ్రమంగా
ఉన్నాయని
తెలుస్తుంది.
ప్రధానమైనటువంటి
గురుడు
అనుకూలంగా
ఉన్నాడు.
శని,
సూర్యుడు
ప్రతికూలంగా
ఉన్నారు.
శుక్రుడు,
బుధుడు
అనుకూలంగా
ఉన్నారు
కాబట్టి
కొన్ని
విషయాల్లో
మంచి
జరిగే
అవకాశం
ఉంది.
అయితే
శని,
సూర్యుడు
ప్రతికూలంగా
ఉండడం
వల్ల
ప్రతికూలతలకు
కూడా
అవకాశం
ఉంది.
కాబట్టి
కుంభ
రాశి
వారికి
మార్చి
నెల
ఫలితం
మిశ్రమంగా
ఉంటుందని
సూచించబడింది.

మార్చి
నెలలో
జాగ్రత్తగా
ఉండాల్సిన
విషయం
ఇదే
అంటే
కొన్ని
పనులలో
వ్యతిరేక
ఫలితాలు
ఉన్నప్పటికీని
కొన్ని
పనులలో
అనుకూల
ఫలితాలు
వస్తాయి
కాబట్టి
మానసిక
సంతృప్తి,
ఆనందము,
ఉల్లాసము
ఉండేటటువంటి
అవకాశాలున్నాయి.
వృత్తిపరంగా
కొంత
సామాన్యంగా
ఉంటుంది.
ముఖ్యమైన
పనులను
వాయిదా
వేసుకునే
అవకాశం
ఉంటుంది.
కొన్ని
మధ్యలో
ఆగిపోయేటువంటి
అవకాశాలు
కూడా
ఉన్నాయి
.
ఆరోగ్యం
విషయంలో
ముఖ్యంగా
శ్రద్ధ
వహించాల్సిన
అవసరం
ఉంది.

విద్యార్థులకు
ఈ
నెలలో
ఇలా
ఇక
మార్చి
లో
గురుడు
అనుకూలించడం
వల్ల
కొన్ని
అనుకున్న
ప్రణాళికలు
విజయవంతం
చేస్తారు.
గణనీయంగా
ఆదాయాన్ని
కూడా
పొందుతారు.కానీ
మార్చి
నెలలో
ఆరోగ్యసమస్యలను
ఎదుర్కోవాల్సి
వస్తుందని
జాగ్రత్త
వహించాల్సిన
అవసరం
ఉందని
హెచ్చరించబడింది.ఇక
విద్యార్థులు
విద్యాపరమైన
కొన్ని
ఇబ్బందులను
ఎదుర్కోవడంతో
పాటు,కొంత
ఆందోళనకు
గురవుతారు.
అయినప్పటికీ
విద్యార్థులకు
విద్యలో
అనుకూల
ఫలితాలు
వస్తాయి.

ఏ
పని
చేసినా
ఆచి
తూచి
నిర్ణయం
తీసుకోండి
అయితే
ఊహించని
ఇబ్బందులు
ఎదురు
కావడంతో
అసహనానికి
గురి
అయ్యేటువంటి
అవకాశాలు
బాగా
కనబడుతున్నాయి.
కొన్ని
విషయాలలో
శని,
రవి,
అంగారకుడి
మూలంగా
ఊహించిన
దానికి
భిన్నంగా
ఫలితాలు
ఉండవచ్చును.
కనుక
తొందరపడకుండా
అసహనానికి
గురి
కాకుండా
ప్రయత్నం
చేయాల్సిన
అవసరం
ఉంటుంది.
మొత్తంగా
చూస్తే
కుంభ
రాశి
వారు
మిశ్రమ
ఫలితాలు
ఉన్న
నేపథ్యంలో
ఏదైనా
పని
చేయాలనుకుంటే
ఆచితూచి
నిర్ణయం
తీసుకోవాల్సిన
అవసరం
ఉందని
సూచించబడింది.
disclaimer:
ఈ
కథనం
జ్యోతిష్య
శాస్త్ర
పండితుల
అభిప్రాయాలు,
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.