PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

కుజదోషం పై అపోహలు మానుకోండి.. సులువైన పరిష్కార మార్గలివే..!

[ad_1]

Feature

oi-M N Charya

|

Google Oneindia TeluguNews

డా.
ఎం.
నరసింహాచార్యులు
~
తార్నాక
,
హైదరాబాద్

చరవాణి
:
9440611151


మధ్య
కాలంలో
కుజదోషం
అనే
పేరుతో
ఎన్నో
సంబంధాలను
వ్యతిరేకిస్తూ
పెళ్ళిళ్ళు
ఎత్తగొట్టుకున్నవారు
ఎంతో
మంది
కనిపిస్తున్నారు.
అసలు

కుజదోషం
ఉందని
ఎలా
గుర్తించడం,
దాని
వలన
కలిగే
ఇబ్బందులను
ఏమిటి
అని
తెలుసుకోవాలసిన
అవసరం
ఎంతైనా
ఉన్నది.
జాగ్రత్తగా
గమనిస్తే
అసలు
మగవారికి
కుజ
దోషం
అనేది
వర్తించదు.
వివాహ
పొంతనల
సమయంలో
ఆడవారికి
కుజుడిని,
మగవారికి
శుకృన్ని
పరిగణలోకి
తీసుకుంటారు.
కుజ
దోషం
అనేది
కేవలం
ఆడ
వారికి
మాత్రమే
చూస్తాము,
అలా
అని
ఆడ
వారందరికీ
కుజ
దోషం
వర్తిస్తుందా
అంటే
అది
కూడా
కాదనే
చెప్పాలి.

ప్రామాణికమైన
కుజ
దోషం
స్థానాలు:-

ధన
వ్యయేచపాతళే!
జామిత్రే
చాష్టమే
కుజే
కన్యాహరతి
భర్తారం
!
భర్తాహరతి
కన్యకాం

ఇది
ప్రామాణికంగా
ప్రచారంలో
ఉన్నది.
కుజుడు
లగ్నమందుకానీ
ద్వితీయ,
తృతీయ
పంచమ,
సప్తమ,
అష్టమ,
నవమ,
దశమ,
ఏకాదశంలో
ఉన్ననూ
కుజదోషం
కలుగునని
కొన్ని
గ్రంధముల
ప్రామాణికము.

విషయంలో
అనేక
భిన్న
అభిప్రాయాలు
కనబడుతున్నాయి.
ఇంకొందరి
అభిప్రాయం
ప్రకారం
జాతకంలో
లగ్నం
నుండికానీ
చంద్రుని
నుండికానీ
శుక్రుని
నుండి
గాని
1,
2,
4,
7,
8,
12
స్థానాల్లో
కుజుడు
ఉంటే
కుజదోషంగా
పరిగణించబడుతుంది
అంటారు.

మూడు
గ్రహాల
నుండి
దాదాపు
18
స్థానాల్లో
కుజుడు
ఉండే

దోషం
ఏర్పడే
అవకాశం
ఉంటుంది.

కుజదోషం
స్త్రీ
పురుషులకు
ఉన్నప్పుడు
వారి
వైవాహిక
భాగస్వాములకు
ఇబ్బందులుంటాయని
“అంగారకుడు”
అనే
జ్యోతిష
గ్రంధంలో
మహోపాధ్యాయ
జ్యోతిష,
వాస్తు
శాస్త్ర
పండితులు
ములుగు
రామలింగేశ్వర
సిద్ధాంతి
గారు
తెలియజేసారు.
కుజదోషం
వలన
జీవిత
భాగస్వామి
వియోగం
కలిగే
అవకాశాలు
ఎక్కువగా
ఉంటాయని
చెప్పబడినది.

Manglik Dosh:Know the methods as how to get rid of Kuja dosh

1

భావం
‘లగ్నం’
వలన
శరీర
నిర్మాణం
మరియు
జాతకుని
యొక్క
అంతర్ముఖ
విషయాలను
తెలియజేస్తుంది.
కాస్త
లావు
శరీరం
ఉంటుంది.
వీరు
క్షణంలో
కోపం,
ప్రేమ
కనబరుస్తారు.
కయ్యానికి
కాలుదువ్వుతారు.
తనకు
నచ్చిన
పనులనే
చేస్తారు.

2

భావం
గృహ
‘కుటుంబ’
సంబంధమైన
వ్యవహారాలు
మరియు
మాటతీరును
సూచిస్తుంది.
కోపం
ఎక్కువ.
తిట్లను
బాగా
వాడుతారు.
కఠినంగా
మాట్లాడుతారు.
తొందరపాటు
తనం,
మాట
పట్టింపులు
ఉంటాయి.
దంతాలకు
సంబధించిన
వ్యాదులు
లేదా
శరీరం
మీద
గాయాలు,
మచ్చలు
ఏర్పడుతాయి.
గొప్పలకుపోయి
అపాత్ర
దానం
చేస్తారు.

4

భావం
గృహంలోని
అనుబంధాలను,
వారితో
సఖ్యతను
తెలియజేస్తుంది.
అనేక
కష్టాలను
కలుగజేస్తుంది.
అపార్ధములు,
అవమానాలు,
ఎవరితో
పడకపోవటం
లాంటివి
జరుగుతాయి.
శరీర
బలహీనత,
తక్కువ
స్నేహితులు,
అన్య
గ్రామ
నివాసం,
తరచూ
అనారోగ్యం,
దాంపత్య
జీవితంలో
కలిసికట్టు
తనం
తక్కువ,
ఒకరికోకరు
పడదు.
మాతృ
స్థానంలో
కుజుడు
ఉండడం
వలన
తల్లి
లేదా
తండ్రి
బాల్యంలో
గతిస్తారు.
జిహ్వా
చాపల్యం
ఎక్కువ.
స్వతంత్ర
భావాలకు
ప్రాధాన్యత
ఎక్కువగా
చూపిస్తారు.

7

భావం
ద్వారా
జీవితభాగస్వామి
మరియు
సామాజిక
సంబంధాల,
వ్యవహారం
గురుంచి
తెలియజేస్తుంది.
సప్తమ
భావంలో
కుజుడు
ఉండడం
వలన
వీరిలో
కామవాంఛ
అధికంగా
ఉంటుంది.
బాల్యం
నుండే
రతి
వ్యామోహంలో
పడుతారు.
రెండు
లేదా
మూడు
వివాహాలు
జరుగుతావి.
జీవిత
భాగస్వామితో
తరచూ
పోట్లాటలు,
పడకపోవటం,
కోర్టు
కేసులు
మొదలగునవి
జరిగి
విడిపోవుటకు
కారణం
అవుతుంది,
లేదా
వియోగాన్ని
కలిగిస్తుంది.
“పురోహిత
దర్శిని”
గ్రంధం
ప్రకారం
స్త్రీ
జాతకంలో
లగ్నంలో
చంద్ర,
శుక్రులు.
సప్తమంలో
కుజ,
శనులు
ఉంటే

స్త్రీ
అతి
కాముకత
కలిగి
భర్తతో
తృప్తి
పడదు.
పై
గ్రహములకు
శుభ
దృష్టి
లేకుంటే
జారత్వం
కలుగుతుంది.

8

భావంలో
కుజుడు
ఉంటే
దంపతుల
మధ్య
గొడవలు,
తగాదాలు,
కోర్టు
వ్యవహారాలు,
విడాకులు
ఏర్పడుతాయి.
వాహన
ప్రమాదాలు,
ఎముకలు
విరుగుట
లేదా
శరీరంపై
దెబ్బలు
తగిలిన
మచ్చలు
ఏర్పడుతాయి.
జంతువుల
వలన
ప్రమాదాలు,
సుఖవ్యాధులు
కలుగుతాయి.

12

భావంలో
కుజుడుంటే
ఈర్ష్యద్వేషాలు
అధికంగా
ఉంటాయి.
బుద్ధి,
ఆలోచన
సవ్యంగా
ఉండదు.
కుట్రలు,
కుతంత్రాలు,
ఎవరినైనా
సునాయాసంగా
విడగొట్టే
స్వభావం
వీరికి
ఉంటుంది.
సత్పురుషులను
ద్వేషించడం,
స్వయంకృతాపరాధం
చేసుకునేవారు.
మోసకారితనం,
శత్రువులు
ఎక్కువగా
ఉంటారు.
తన
స్వభావరిత్య
అందరినీ
దూరం
చేసుకుంటారు.
తన
జల్సాలకు
డబ్బును
విపరీతంగా
ఖర్చుచేస్తారు.
అవయవహీనం,
కోపి
,
కంటిజబ్బు
,
మిత్రవైరి
,
చివరి
దశలో
జీవిత
భాగస్వామిని
కోల్పోతారు.

2,
7,
8,
12

భావాలు
మారక
స్థానాలు,

స్థానాలలో
కుజుడు
ఉంటే
మారకాన్ని
కలిగిస్తాడు.

కుటుంబ
భావంలో
అగ్నిరూపుడైన
అంగారకుడు
ఉన్నప్పుడు
కుటుంబ
నాశనం,
గృహ
నాశనం
కలగజేస్తాడు.
కళత్ర
భావంలో
కుజుడు
ఉంటే
జీవిత
భాగస్వామితో
ఎడబాటు
లేదా
ఇది
మారక
స్థానం
కాబట్టి
ప్రాణహానిని
కూడా
కలిగించవచ్చును.
మారక
స్థానలలో
కుజుడు
ఉంటే
మారకాన్ని
కలిగిస్తాడు.
“అగ్నికి
మారురూపుడైన
వాడు
కుజుడు”
మన
పూర్వీకులు
నిర్ణయించిన
ప్రకారం
కుజదోషాన్ని
కలిగించే
భావలలో
కుజుడు
ఉన్నట్లయితే
అది
కుజదోషం
అవుతుంది
అని
భావించారు,
జైమిని
షష్టప్రకరణములో

కుజ
మాత్ర
దృష్టేగృహ
దాహ:
అగ్ని
దావా

అని
చెప్పబడినది.
తన
గృహమునకు
కానీ
పర
గృహమునకు
కానీ
అగ్ని
పెటువారు
అవుతారని
చెప్పబడినది.

కుజ
దోషం
వర్తించని
నక్షత్రాలు
:-
అశ్విని,
మృగశిర,
పునర్వసు,
పుష్యమి,
ఆశ్లేష,
ఉత్తర,
స్వాతి,
అనూరాధ,
పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ,
శ్రవణం,
ఉత్తరాభాద్ర,
రేవతి

13
నక్షత్రాలలో
జన్మించిన
వారికి
దోషం
వర్తించదని
“దైవజ్ఞ
సంపూర్ణచంద్రిక”
అనే
జ్యోతిష
గ్రంధంలో
తెలియజేయబడినది.
కుజుడు

భావంలో
ఉన్ననూ
కుజ
దోషంగా
భావించరాదు.
కుజదోషం
ఏర్పడడానికి
ఎంత
అవకాశం
ఉందో
పరిహారానికి
అంతే
అవకాశం
ఉంటుంది.

1.
సింహ,
కర్కాటక
రాశులవారికి
కుజదోషం
లేదు.

2.
కుజునికి
స్వక్షేత్రాలైన
మేష,
వృశ్చికరాశులలో
పుట్టినవారికి,
ఉచ్చస్థానమైన
మకరరాశిలో
పుట్టినవారికి,
మిత్రరాశులైన
గురు,
రవుల
రాశులైన
సింహ,
ధనుస్సు,
మీనరాశులలో
పుట్టినవారికి
కుజదోషం
వర్తించదు.

3.
వృషభం
కానీ
సింహం
కానీ
లగ్నమై
లగ్నాత్తు
2లో
అంటే
మిథున,
కన్యరాశిలలో
కుజుడుంటే
దోషం
లేదు.

4.
మకరంకానీ,
సింహరాశి
కానీ
లగ్నమై
4
స్థానంలో
అంటే
మేషం,
వృశ్చికాలలో
కుజుడుంటే
దోషం
లేదు.

5.
మకరరాశిలో
జన్మించి
సప్తమంలో
కుజుడుంటే
దోషం
లేదు.

6.
సింహరాశి
కానీ,
వృషభరాశి
కానీ
లగ్నమై
లగ్నాత్
8
స్థానం
అంటే
ధనస్సు,
మీనరాశులలో
కుజుడుంటే
దోషం
లేదు.

7.
కుంభ,
సింహరాశి
జాతకులకు
కుజదోషం
గూర్చి
ఆలోచించ
వలసిన
అవసరం
లేదు.

8.
అశ్విని,
మృగశిర,
పునర్వసు,
పుష్యమి,
ఆశ్లేష,
ఉత్తర,
స్వాతి,
అనూరాధ,
పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ,
శ్రవణం,
ఉత్తరాభాద్ర,
రేవతి
నక్షత్రాలలో
పుట్టినవారికి
దోషం
లేదు.

9.
కుజుడు
గురువు,
చంద్రుడితో
కలిసి
ఉన్నా,
గురు
దృష్టి
కుజునిపై
ఉన్నా

జాతకులకు
దోషం
లేదు.

10.
సప్తమంలో
పూర్ణ
చంద్రుడు,
బుధుడు,
గురుడు
శుక్రులలో
ఎవరైనా
ఉన్నా
లేక
వీరి
దృష్టి
సప్తమంపై
ఉన్నా
దోషరహితం.

11.
సప్తమ
స్థానాధిపతితో
పూర్ణ
చంద్రుడు,
బుధుడు
గురుడు
లేక
శుక్రులలో
ఎవరైనా
కలిసి
ఉన్నా
దోష
రహితం.

12.
సప్తమ
స్థానాధిపతి
పూర్ణ
చంద్ర,
బుధ,
గురు
లేక
శుక్రుల
దృష్టి
కలిగి
ఉన్నా
దోష
రహితం.

13.
10

స్థానంలో
శుభగ్రహం
ఉంటే
కుజదోష
ప్రభావం
ఉండదు.

14.
కుజుడు
(
1,
4,
7,
10
)
స్థానాలైన
కేంద్రాలలో
కానీ
(
1,
5,
9
)
స్థానాలైన
కోణాలలో
ఉన్నా
దోషం
ఉండదు.

15.
వ్యయ
స్థానం
వృషభ,
తులారాశులైతే
కుజ
దోషం
వర్తించదు.

16.
చతుర్ధం
మేష,
వృశ్చిక
రాశులైతే
కుజ
దోషం
వర్తించదు.

17.
సప్తమ
స్థానం
మకర,
కర్కాటక
రాశులైతే
కుజ
దోషం
వర్తించదు.

18.
అష్టమ
స్థానం
ధనస్సు
లేదా
మీనరాశులైతే
కుజ
దోషం
వర్తించదు.

సప్తమాధిపతి
శుక్రుడు
బలవంతుడైనా,
శని,
రాహులు,
కేతువులు
కుజునితో
పాటు
కలిసి
ఉన్నా
కుజదోషం
నివారణ
జరుగుతుంది.

దోషాలను
గమనిస్తే

మధ్య
కాలంలో
వివిధ
ప్రసార
మాధ్యమాలలో
కుజ
దోషం
గురించి
మనం
వింటున్న
విషయాలలో
వీటన్నింలోనూ
పాక్షిక
సత్యాలే
తప్ప
పూర్ణసత్యాలు
లేవని
అర్థమౌతుంది.

కుజ
దోషం
అంటే
ఏమిటీ
?
దీని
వల్ల
పెళ్లి
జరగదా:-
పెళ్లి
కావడం
లేదని
చాలా
మంది
మానసిక
ఆందోళనకు
గురవుతూ
ఉంటారు.
ఇందుకు
కుజదోషమే
కారణమని
అంటారు.
చాలామంది
తమకు
పెళ్లి
కావడం
లేదని
బాధపడుతుంటారు.
కుజదోషం
వలననే
తమకు

పరిస్థితి
వచ్చిందనీ
వాపోతారు.
అలాగే
కుజదోషం
ఉండే
యువతీ
యువకులను
పెళ్లాడేందుకు
చాలామంది
ఇష్టపడరు.
కుజ
దోషం
ఉంటే
అసలు
పెళ్ళిళ్ళు
కావని
భయపెడుతుంటారు,
భయపడుతుంటారు.
వాస్తవానికి
కుజ
దోషం
ఉన్న
వ్యక్తులకు
పెళ్లి
కాదు
అనే
మాట
అవాస్తవం.
వారికి
వివాహం
అవుతుంది
కానీ
సమస్యలతో
జీవితం
కొనసాగుతుంది
అని
భావించాలి.

అంగారకుడిని
ఆత్మగౌరవం,
అహంకారం,
శక్తి
,
గౌరవానికి
సూచికగా
భావిస్తారు.
కానీ

గ్రహం
జాతకంలో
ప్రతికూల
భావంలో
/
అవస్థలలో
ఉంటే

జాతకులు
ప్రతికూల
పరిస్థితులను
చూడాల్సి
వస్తుంది.
కుజ
దోష
ప్రభావం
అనేది
కేవలం
పెళ్లిపైనే
కాకుండా,
మానసిక
ఆరోగ్యం,
సంతాన
సాఫల్యత
లేక
దత్తత
తీసుకునే
పరిస్థితి
రావడం,
వ్యాపారాలు
కలిసిరాకపోవడం,
అప్పుల
బాధ
,
స్థిరాస్తులు
కోల్పోవడం
మరియు
ఆర్థిక
వ్యవస్థపై
దుష్ప్రభావాన్ని
చూపిస్తుంది.
ఉద్యోగంలో
అస్థిరత్వం.
తరచూ
కొట్లాటలు,
హడావుడి,
కృతజ్ఞత
లేకపోవడం,
వ్యాసనాలకు
అలవాటుపడటం,
విపరీతమైన
వివాదాలు,
మితిమీరిన
స్వార్ధం,
మొండితనం,
ఓర్వలేనితనం,
కుటుంబ
జీవితంలో
అనేక
సమస్యలు,
దంపతుల
మధ్య
అవగాహణ
లోపంతో
తరచు
గొడవలు
ఏర్పడుతాయి.
కుజుడి
ప్రభావం
ద్వాదశ
భావలలో
తన
స్థానాన్ని
బట్టి,
అవస్తాను
బట్టి,
పాదాన్ని
బట్టి
ఫలితాలు
వేరు
వేరుగా
ఉంటుంటాయి.


పాదం
ఎలాంటి
ప్రభావం
చూపుతుందనేది
విషయం
గమనించండి
:-

*
జన్మరాశిలో
కుజుడు
1వ
పాదంలో
ఉన్నట్లయితే..

వ్యక్తులు
దూకుడు
ప్రదర్శరిస్తారు.
వీరు
చాలా
ఆగ్రహంగా,
క్రూరమైన
స్వభావంతో
వ్యవహరిస్తారు.
స్థానాలు
మారేకొద్ది
వీరు
కొన్ని
ప్రతికూల
పరిస్థితులను
ఎదుర్కోవలసి
ఉంటుంది.

*
రెండవ
పాదంలో
కుజుడు
ఉంటే
కుటుంబం,
ఆర్థిక
సమస్యలు
ఉంటాయి.
లైఫ్
పార్టనర్‌తో
గొడవలు.

పాదంలోని
5,
8,
9
స్థానాల్లో
అంగారకుడు
ఉంటే
వారికి
పుట్టే
పిల్లలపై
కూడా
ప్రభావం
పడుతుంది.
నవమ
భావం
జాతకుని
గత
జన్మ
యొక్క
శుభాశుభ
ఫలితాలు
మరియు
తండ్రి
తరం
యొక్క
కర్మలకు
అనుగుణంగా
ఫలితాలు
నిర్దేశింప
బడుతాయి.

*
లగ్నం
నుండి
1,4,7,8,12
భావాలలో
కుజుడు
ఉండి

శుభగ్రహ
వీక్షణ
లేకుండా
ఉంటే

బృహత్
పరాశర
హోరా
శాస్త్రం”
ప్రకారం
జీవిత
భాగస్వామి
మరణానికి
కారణం
అవుతారు.

*
4వ
పాదంలో
కుజుడు
7,
10,
11
స్థానాల్లో
ఉంటే
ఆర్థిక
ప్రయోజనాలు
చేకూరుతాయి,
కానీ
భార్యభర్తల
మధ్య
గొడవలు
తప్పవు.

*
అంగారకుడు
7వ
స్థానంలో
ఉన్నట్లయితే
కుజదోష
ప్రభావం
తీవ్రంగా
ఉంటుంది.
ఒక
వేళ
పెళ్లి
జరిగినా
ఆరోగ్యం
సహకరించదు.

*
కుజుడు
8వ
భావంలో
ఉంటే
చాలా
ఇబ్బందులు
కలుగుతాయి.

వ్యక్తులను
పెళ్లాడితే
అనారోగ్యం,
ఆర్థిక
సమస్యలు
కబడుతాయి.

*
12వ
భావంలో
అంగారకుడు
ఉంటే
విచ్చలవిడిగా
శృంగారంలో
పాల్గొంటారు,
ఫలితంగా
జననేంద్రియ,
లైంగిక
సంక్రమణ
వ్యాధులతో
బాధపడతారు.

*
దంపతులలో
కేవలం
ఒకరి
జాతకంలో
కుజుడు
దోష
స్థానంలో
ఉంటే
కష్ట,
నష్టములు
కలుగ
జేస్తాయని

దేవ
కేరళ

అనే
జ్యోతిష
గ్రంధంలో
సూచింపబడినది.

*
పురుషులకు
2,
12
భావాలలో
స్త్రీలకు
4,
7
భావాలలో
..
ఇరువురికీ
అష్టమ
భావంలో
కుజుడు
ఉంటే
దోషంగా
పరిగణించాలని

సప్తమ
భావము

గ్రంధకర్త
జ్యోతిష
మహోపాధ్యాయ,
దైవజ్ఞ
రత్న
ముక్కామల
రామాకోటేశ్వరరావు
గారు
సూచించారు.

*
లగ్నాత్
కుజదోషం
3
పాళ్ళు,
చంద్ర
లగ్నాత్
కుజదోషం
2
పాళ్ళు,
శుక్రాత్
కుజ
దోషం
1
పాలు
వెరసి
6
పాళ్ళు
యధాసంభవముగా
స్త్రీ,
పురుష
భాగములలో
సమభాగములను
దాంపత్య
అనుకూలతలనిచ్చును
అని
1929

సంవత్సరంలో
”ఆంధ్రపత్రిక”
పంచాంగములో
కుప్పా
విశ్వపతిశాస్త్రి
గారు

పాళ్ళ
విషయం
గురించి
విపులంగా
వివరించారు.

కుజ
దోషానికి
అనేక
పరిష్కారాలు:-
కుజ
దోషం
నివారణకు
ప్రధానాస్త్రం
సత్కర్యాచరణ,
ఆధ్యాత్మిక
చింతనతో
పుణ్యఫలాన్ని
పెంచుకుంటూ
మనస్సును
ఆధీనంలో
ఉంటుకోవడం,
ఎవరికీ
ఎలాంటి
హాని
తలపెట్టకుండా
,
ఎవరినీ
విడధీయకుండా
జాగ్రత్త
పడుతూ
..
తన
శక్త్యానుసారంగా
ఇతరులకు
సహాయపడుతూ,
సాటివారికి
అండగా
నిలవడం
వలన
కుజదోష
నివారణ
జరిగి
కుజ
గ్రహకీడు
కలుగదు.
కుజదోషం
కలిగిన
అమ్మాయిలు,
అబ్బాయిలు
గోమాత
సమేత
ఐశ్వర్యకాళీ
అమ్మవారి
పాదుకలు
ఉన్న
పటానికి
ప్రతి
మంగళవారం
రోజు
ఎర్రని
పూలతో
అలంకరణ
చేసుకుని,
తొమ్మిది
ఎర్రని
వత్తులు
వేసి
అమ్మవారి
ముందు
దీపారాధ
చేయాలి.

కుజుడికి
అధిపతైన
సుబ్రహ్మణ్యస్వామిని
పూజించి
అంగారక
స్తోత్రం,
సుబ్రహ్మణ్యాష్టకం,
ఆంజనేయస్వామి
పూజ
చేస్తే
కుజదోషం
నుంచి
బయటపడవచ్చను,
ప్రతి
మంగళవారం
నిష్టగా
ఉండాలి.
కృత్తికా
నక్షత్రం
మంగళవారం
రోజు
విశేషమైన
రోజుగా
చెప్పబడినది.
కుజదోషం
ఉన్నవారు
అల్లం,
ఉల్లి,
వెల్లుల్లి,
మిరియాలు
ఆహారంలో
భాగంగా
తీసుకుంటే
మంచిది.
ఒంట్లో
కొవ్వుని
కరిగిస్తుంది,
గుండె
జబ్బులను
రాకుండా
కాపాడుతూ
కుజదోష
నివారణకు
సహాయపడుతుంది.


వివాహ
మేలాపకం
“లో
పెద్ద
గురువుగారు
ఆచార్య
సి.
వి.
బి.
సుబ్రహ్మణ్యం
గారు
కుజుని
దోష
శాంతికి
ఎర్రని
వస్త్రాలు,
భోజనం,
బెల్లం,
పగడం,
గోధుమలు,
కందులు,
ఎర్రని
ఎద్దు,
రాగి,
బంగారం
దానం
చేయమని
సూచించారు.


అందరికీ
జ్యోతిష్యం

అనే
జ్యోతిష
గ్రంధంలో
గురువుగారు
ఆచార్య
సాగి
కమలాకరశర్మ
గారు
అంటారు
కుజ
దోషం
ఏర్పడటానికి
ఎంత
అవకాశం
ఉంటుందో
..

దోష
పరిహారానికీ
అంతే
అవకాశం
ఉంటుందని
అంటారు.

నివారణా
మార్గాలు:-
జాతకంలో
ఉన్న
సమస్యను
అనుభవజ్ఞులైన
జ్యోతిష
పండితుల
ద్వారా
జాతక
పరిశీలన
చేయించుకుని
దోషానికి
సరైన
పరిష్కార
మార్గాలను
అడిగి
తెలుసుకోవాలి,
దైవజ్ఞులు
సూచించిన
తరుణోపాయాలను
ఆచరించాలి.
కుజ
దోషానికి
జాతకరిత్య
ఏర్పడిన
సమస్యలకు
జపం,
పూజ,
దానం,
ధర్మ
కార్యక్రమాలు
సూచింపబడుతావి.
అనుకూలమైన
శుభ
ఫలితాల
కొరకు
భోజపత్ర

శక్తి
పీఠాల”
యంత్ర
సహిత
గోమాత
సమేత
ఐశ్వర్య
కాళీ
అమ్మవారి
పాదుకలు
ఉన్న
పటానికి
ఎర్రని
పూలతో
ప్రతి
రోజు
పూజిస్తే
దోషాలు
నివారణ
జరిగి
విశేషమైన
శుభఫలితాలు
సిద్ధిస్తాయి
(

మహిమాన్వితమైన
ఐశ్వర్యకాళీ
అమ్మవారి
పాదుకలు
యంత్ర
యుక్తకంగా
ఉన్న
పటం
(
ఫోటో
)
కావలసిన
వారు
అవి
లభించే
వివరాల
కొరకు
మమ్మల్ని
సంప్రదిస్తే
వివారాలు
తెలియజేస్తాము
).

సహజంగా
ఏర్పడిన
పుట్టకు
పూజ
చేయాలి.
గోమాతకు
నానబెట్టిన
కందులు,
బెల్లం
కలిపి
తినిపించాలి.
కుజదోష
నివారణకు
పేద
దంపతుల
సుఖ
సౌఖ్యం
కోరుతూ
నూతన
వధూవరులకు
మంచం,
మెత్తని
పరుపు,
దుప్పట్లు
మొదలైన
వస్తువులు
దంపతులు
సుఖంగా
శయ్య
సుఖం
అనుభవించడానికి
కావలసిన
వస్తువులను
పేదవారికి
మాత్రమే
దానం
చేస్తే
కుజ
దోషం
నుండి
ఊరట
కలుగుతుంది.
నానబెట్టిన
కందులు
/
శనగలకు
ఎక్కువ
మోతాదులో
బెల్లాన్ని
శనగలకు
పట్టించి
కోతులకు,
ఆవులకు,
కుక్కలకు
తినిపిస్తే
మంచిది.
మన
జన్మనక్షత్రానికి
సంబంధించి
కొన్ని
పదార్థాలను
గోవుకు
లేదా
పేదవారికి
దానం
ఇవ్వడం
లేదా
వినియోగించడం
వలన
మనకు
చాలా
మంచిది.

దానం
చేసిన
ఇష్ట
పూర్వకంగా
చేసిన
వారికే
సత్ఫలితాలు
లభిస్తాయి.

గమనిక:-
“సర్వార్ధ
చంద్రిక”
అనే
గ్రంధం
ప్రకారం
కుజదశ
నడుస్తున్నప్పుడు
కుజుడి
వలన
చెడు
ఫలితాలు
కలుగుతున్నప్పుడు
పగడం
ధరించరాదు
కానీ
కుజ
యంత్రం
ధరించవచ్చును.

కుజ
యంత్రాన్ని
చిత్త
నక్షత్రంలో
ధరించరాదు.
ఆదివారం
ధనిష్టా
నక్షత్రంతో
ఉన్నరోజు
కానీ
గురువారం
మృగశిర
నక్షత్రంతో
కలిసి
ఉన్నరోజు
ధరిస్తే
చాలా
మంచిది.
దుడుకుతనం,
రక్తపోటు
ఉన్నవారు,
అధిక
కోపం
ఉన్నవారు
ఎంత
మాత్రం
ధరించరాదు.

English summary

At the time of marriage Kuja Dosham is checked for unmarried women while Shukra is considered for men.

Story first published: Thursday, February 16, 2023, 7:00 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *