పెట్రో మంట హీటెక్కిస్తోంది. లీటర్ పెట్రోల్ రూ.100కు చేరువవడంతో సామాన్యుడు భగ్గుమంటున్నాడు. పెట్రో, డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఆర్బీఐ గవర్నర్ కూడా కామెంట్ చేశారు. ప్రజలు కూడా పెట్రో మంటపై కాస్త కోపంతోనే ఉన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వేళ పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం
Source link