ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ పొరుగున ఉన్న ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాల వ్యవహారం కాక రేపుతోంది. అంతర్ రాష్ట్ర వివాదం కొనసాగుతున్న కొటియా గ్రామాల్లో జగన్ సర్కార్ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడాన్ని ఒడిశా సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఇప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి దర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు.
Source link