శ్రీనగర్: భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత నిరంతరాయంగా కొనసాగుతోన్నప్పటికీ.. వారిని నిర్మూలించడం కష్టసాధ్యంగా మారింది. ఉగ్రవాదులను మట్టుబెడుతోన్నప్పటికీ.. ప్రాణాలతో పట్టుకుని జైలుపాలు చేస్తోన్నప్పటిెకీ.. ఎక్కడో ఓ చోట వారి ఉనికి కనిపిస్తూనే వస్తోంది. టెర్రరిస్టుల జాడలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా- శ్రీనగర్ జిల్లాలో ఓ ఉగ్రవాది పట్టపగలు యథేచ్ఛగా కాల్పులకు తెగబడిన ఉదంతం
Source link