Saturday, July 24, 2021

జోగి రమేశ్ నోరు మూసుకోవాలి -ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం -‘స్కీములు కట్’ వ్యాఖ్యల ఫలితం -రచ్చ

ఎదురిస్తే స్కీములు కట్..

పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాల అంశం వివాదాస్పదరంగా మారిన వేళ… వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా నామినేషన్లు వేస్తే ప్రభుత్వ పథకాలు కత్తిరిస్తామంటూ పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వార్డు మెంబర్‎గా పోటీ‌చేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ ఆయన చేసిన కామెంట్లు గురువారం వైరల్ అయ్యాయి. ‘‘మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారా?” అని వాపోతూ, వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తామంటూ ఎమ్మెల్యే జోగి అన్న మాటలు ఇప్పుడు కలకలం రేపాయి. దీనిపై..

జోగిపై నిమ్మగడ్డ సీరియస్..

జోగిపై నిమ్మగడ్డ సీరియస్..

పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కామెంట్లపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఎమ్మెల్యేకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. జోగి రమేశ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎస్‌ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా,

 చర్యలతో సరా? శిక్షలు లేవా?

చర్యలతో సరా? శిక్షలు లేవా?

వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తే పథకాలు కత్తిరిస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, అందుకుగానూ ఆయనపై ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న చర్యలు మాత్రం తూతూమంత్రంగా ఉన్నాయని ప్రతిపక్ష టీడీపీ వాపోయింది. ఎస్‌ఈసీ చర్యలపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్‌ఈసీ చర్యలు సంతృప్తిగా లేవని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఓటర్లను బెదిరించేలా జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఆంక్షలు కేవలం కంటితుడుపు మాత్రమేనన్న వర్ల.. ఎమ్మెల్యే జోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Source link

MORE Articles

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Illegal affair: సిటీలో భర్త, ఇంట్లో మరిదితో భార్య మసాజ్, భర్త ఏంచేశాడంటే, తమ్ముడు మిస్ !

భర్తతో హ్యాపీలైఫ్ ఉత్తరప్రదేశ్ లోని బరాచ్ జిల్లాలోని కొట్వాలి నన్సారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజరియా గ్రామంలో రాజేష్ సింగ్, రీటా (32) దంపతులు నివాసం ఉంటున్నారు....

Here Are All the Games That Support Nvidia’s RTX Ray Tracing | Digital Trends

With a Nvidia RTX 30 series or 20 series graphics card, you can take advantage of RTX ray tracing. Only certain games support...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe