సినీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన నటీనటుల పై ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇక హీరోయిన్ల పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత ఎలాంటి పుకార్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లకు పెళ్లి కాక ముందు పలువురు హీరోలతో ఎఫైర్ల వార్తలు వినిపించడం కామన్. అలాగే పెళ్లయిన హీరోయిన్లకు గర్భం దాల్చారు అంటూ పుకార్లు కామన్. అయితే గతంలో బాలీవుడ్లో ఇలాంటి పుకార్లు ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు టాలీవుడ్ లోను ఇదే తరహా […]
The post టాలీవుడ్: ఇద్దరు హీరోయిన్లపై ఒకేసారి ప్రెగ్నెన్సీ రూమర్స్.. కారణం అదేనా..! appeared first on Telugu Journalist.