టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఇష్టమైన యంగ్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

Date:

Share post:


టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జక్కన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Ss Rajamouli Favorite Young Actress Revealed A Surprise Name That Stole His Hear-TeluguStop.com

డైరెక్టర్గా కెరియర్ ను మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ ని కూడా చూడలేదు అంటే ఆశ్చర్యం వేయక మానదు.కాగా ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

అంతేకాకుండా రికార్డుల మోతలు మోగించాయి.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండును కూడా సృష్టించాయి.

Telugu Baby Annie, Rajamouli, Rajamouli Annie, Rajannachild, Tollywood, Young Ac

ఇకపోతే జక్కన్న చివరగా ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇకపోతే జక్కన్న తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో( Mahesh Babu ) చేయబోతున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.కాగా మాములుగా దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా కోసం హీరోలు హీరోయిన్లు ఎదరుచూస్తు ఉంటారు.ఆయన కన్ను తమ మీద పడకుండా ఉంటుందా అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు.

స్టార్లు కూడా ఆయన పిలుపుకోసం వెయిట్ చేయాల్సిందే.ఇక చిన్న తారలు అయితే జక్కన్న సినిమాలో ఒక్క పాత్ర వచ్చినా చాలు అనుకుంటారు.

Telugu Baby Annie, Rajamouli, Rajamouli Annie, Rajannachild, Tollywood, Young Ac

మరి అందరు అంత గొప్పగా చూసే రాజమౌళికి ఒక యంగ్ హీరోయిన్ నటన అంటే చాలా ఇష్టమట.ఇంతకీ ఎవరా లక్కీ గర్ల్ అని అనుకుంటున్నారా, రాజమౌళి ఎంత మందితో పనిచేసినా.ఆయన మెచ్చిన లేడీ స్టార్స్ మాత్రం సావిత్రి, సూర్యకాంతం మాత్రమేనట.అయితే ఈ జనరేషన్ లోని యంగ్ స్టార్స్ లో మాత్రం జక్కన్న ఒక హీరోయిన్ నటన అంటే అభిమానిస్తాడట.

ఆమె మరెవరో కాదు అనీ.నాగార్జున హీరోగా నటించిన రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనీ.( Annie ) ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా సినిమాలో యాక్షన్ సీన్స్ ను రాజమౌళి డైరెక్ట్ చేశారట.కీరవాణి సంగీతం అందించారట.

చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నారి అనీ నటనకి తాను ఫిదా అయినట్లు తెలిపారు.అలాగే సినిమాలోని ఒక పెద్ద సీన్ ఉంది.

అందులో నటించడం పెద్దవాళ్లకు కూడా కష్టం.కాని ఆ సీన్ ను ఎంతో ఈజీగా అనీ చేసేసింది.

కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరివల్లా కాదు.కానీ అమ్మాయి కళ్ళతోనే ఎమోషనల్స్ పలికించింది అని రాజమౌళి అన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...