[ad_1]
ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ ఫార్మసీ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్.. మరోసారి ప్రపంచస్థాయిలో గౌరవప్రదమైన స్థానం సాధించింది. బ్లూమ్ బర్గ్ జెండర్-ఈక్వాలిటీ ఇండెక్స్(GEI) 2023లో డాక్టర్ రెడ్డీస్ చోటు సంపాదించింది. ఫార్మాస్యూటికల్ విభాగంలో ఈ ఘనత పొందిన ఏకైక భారతీయ కంపెనీగా నిలిచింది. వరుసగా ఆరవ ఏడాదీ ఈ జాబితాలో చోటు సాధించి రికార్డు సృష్టించింది.
[ad_2]
Source link
Leave a Reply