Tuesday, September 21, 2021

ఢిల్లీలో కోవిడ్ ఆంక్షల సడలింపు… వేటికి అనుమతిచ్చారంటే… పూర్తి వివరాలివే…

India

oi-Srinivas Mittapalli

|

ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మరింత సడలించింది. ‘స్పా’లు,సినిమా థియేటర్లు,ఢిల్లీ మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా థియేటర్లు 50 శాతం అక్యుపెన్సీతో,మెట్రో రైళ్లు 100 శాతం అక్యుపెన్సీతో నిర్వహించేలా అనుమతులు ఇచ్చింది. ఆదివారం(జులై 26) ఉదయం 5గంటల నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనెజ్‌మెంట్ అథారిటీ(డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది.

‘ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిగింది. కోవిడ్ పేషెంట్ల సంఖ్య,కోవిడ్ పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. అయితే ఇప్పటికీ కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే.’ అని డీడీఎంఏ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 delhi govt relaxes covid curbs and govt allows metro and buses with 100 percent capacity

తాజా మార్గదర్శకాల్లో వేటికి అనుమతినిచ్చారు :

అన్ని రకాల మార్కెట్లు,మార్కెట్ కాంప్లెక్సులు,మాల్స్ ఉదయం 10గంటల నుంచి రాత్రి 8గంటల వరకు తెరుచుకుంటాయి.

రెస్టారెంట్లు ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకోవచ్చు.

బార్లు 50 శాతం కెపాసిటీతో మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకు.

సినిమా థియేటర్లు,మల్టిప్లెక్సుల్లో 50శాతం అక్యుపెన్సీకి అనుమతి

ఢిల్లీ మెట్రో రైళ్లలో 100 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతి. నిలబడి ప్రయాణం చేయడాన్ని అనుమతించరు.

వివాహాది శుభ కార్యాలు,అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు కేవలం 100 మందికి అనుమతి.

బస్సులు 100 శాతం అక్యుపెన్సీతో నడిపేందుకు అనుమతి.

అనుమతించబడనివి ఇవే…

స్కూళ్లు,కాలేజీలు,విద్యా సంస్థలు,కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ నిర్వహణకు అనుమతి లేదు.

సామాజిక,రాజకీయ,క్రీడా,వినోద,సాంస్కృతి,మతపరమైన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అనుమతి లేదు.

కరోనా కేసుల విషయానికి వస్తే శనివారం(జులై 24) ఢిల్లీలో కేవలం 58 కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 25,041కి చేరింది.

English summary

The Delhi government has further relaxed the Kovid sanctions. ‘Spa’s, movie theaters, gave the green signal to the Delhi Metro train. It allowed cinema theaters to operate with 50 per cent occupancy and metro trains with 100 per cent occupancy.

Story first published: Saturday, July 24, 2021, 20:06 [IST]


Source link

MORE Articles

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Apple iOS 15 cheat sheet: Everything you need to know

Get details about the new features of iOS 15, find out if it will work...

Microsoft Surface Duo 2 mini-tablet updated features revealed in FCC filing

Something to look forward to: As Microsoft prepares to talk about...

Astronomers finally solve the mystery of a famous 900-year-old Chinese supernova

A 900-year-old mystery has finally been solved as an international team of astronomers say they have identified the source of a famous supernova...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe