న్యూఢిల్లీ: ఉత్తరభారతదేశంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో రిక్టారు స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతేగాక, ఢిల్లీ-ఎన్సీఆర్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూ
Source link