త‌మిళ‌నాడులోని ఓ ఆల‌య వేడుక‌లో జల్లికట్టు

Date:

Share post:


– Advertisement –

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడులోని ఓ ఆల‌య సంప్ర‌దాయంలో భాగంగా జ‌ల్లిక‌ట్టు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించారు. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్ ఆలయం ఎదుట అట్ట‌హాసంగా జ‌ల్లిక‌ట్టును ప్రారంభించారు. దీంతో ఆ ఆట‌ను చూడ‌డానికి స్థానికుల‌తో పాటు చుట్టుప‌క్క‌ల జ‌నాలు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చారు. జ‌నాల ర‌ద్దీ దృష్ట్యా క్రీడ నిర్వ‌హ‌కుల‌ను ప‌క‌బ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రీడ‌లో బ‌లిష్ట‌మైన‌, ప‌దునైనా కొమ్ములు క‌లిగిన 750 ఎద్దులు రంగంలోకి దింపారు. పందెం ఎడ్ల‌ను అదుపు చేసేందుకు కండ‌లు తిరిగిన‌, బ‌ల‌మైన శ‌రీర దారుఢ్యం క‌లిగిన‌ 300మంది యువ‌కులు పోటీలో పాల్గొన‌న్నారు. రంకెలేస్తూ ప‌రిగెత్తే ఎద్దును మెడ‌లు వంచి ఎవ‌రైతే అదుపు చేస్తారో వారిని విజేత‌లు ప్ర‌క‌టించ‌నున్నారు. అయితే సాధార‌ణంగా ఈ జ‌ల్లిక‌ట్టు క్రీడ‌లు పొంగ‌ల్ పండ‌గ సంద‌ర్భంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా మొద‌లౌవుతాయి.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...