లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో నిర్వహించిన ఆర్‌ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ గ్రాండ్ లెవెల్‌లో జరిగింది. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. స్టేజ్‌పై తారక్‌ను చరణ్ ఆత్మీయంగా హత్తుకోవడం షోకే హైలెట్. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ దక్కించుకున్న చరణ్, తారక్ ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ వీళతో […]
The post తారక్ పై ఒక్కసారిగా ఎగబడిన ఫ్యాన్స్.. సహనం కోల్పోయి ఏం చేశాడంటే..? appeared first on Telugu Journalist.