తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్25, శుక్రవారం 2025

Date:

Share post:

సూర్యోదయం: ఉదయం.5.54

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్25, శుక్రవారం 2025

సూర్యాస్తమయం: సాయంత్రం.6.35

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.సా 5.54 ల6.18

దుర్ముహూర్తం: ఉ8.24 ల9.12

మ12.28 ల1.12

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు వృత్తి వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు బంధు మిత్రుల వియోగం భాదను కలిగిస్తుంది.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

సోదరుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు పెరుగుతాయి.వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మాత్రంగా సాగుతాయి.దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగవు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి.వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు.ఉద్యోగాలలో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.

ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి.ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి కొంత ఊరట కలుగుతుంది.

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది.చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.అనవసర ఖర్చులు పెరుగుతాయి పాతరుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు.

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు.బంధువర్గంతో విభేదాలు ఉంటాయి.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ విషయంలో ఆలోచన స్థిరత్వం ఉండదు.వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది.వ్యాపారంలో చికాకులు తొలగుతాయి.నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి.మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు ఇంటాబయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.మొండి బాకీలు వసూలు చేసుకుంటారు.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి.వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి.నిరుద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు.రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు.స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.

వ్యాపారమున ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి.ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.

Telugu Friday, April, April Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam

ఈరోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి.స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు.వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...