థియేటర్లలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోని టాలీవుడ్ సినిమా.. హీరో ఎవరంటే..?

Date:

Share post:


సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందిస్తున్నారంటే దర్శకుడు.. మొత్తం 24 విభాగాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని ఒకటి రెండుసార్లు సరిచేసుకొని నిర్మాత తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమా రూపొందించిన ప్రొడ్యూసర్‌కు ఓ రూపాయి లాభం వచ్చేలా సినిమాను తీయాలి. కానీ.. డబ్బు మనది కాదుగా అని.. మంచినీళ్లు ఖర్చుపెట్టినట్లు ఖర్చు చేసేసి.. ఎడాపెడ తీసేస్తే వారికి కెరీర్ లేకుండా పోతుంది. ఇలాంటి సంఘటన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలాసార్లు చోటుచేసుకున్నాయి.

The Family Star (2024) - Movie | Reviews, Cast & Release Date in khammam-  BookMyShow

అయితే ఇటీవల రిలీజ్ అయిన రెండు టాలీవుడ్ సినిమాలు మాత్రం.. కనీసం థియేటర్‌లో రన్ చేస్తుండగానే కనీసం ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోకుండా ఘోరమైన ఫ్లాప్‌లు ఎదుర్కొన్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి.. వాటి హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. వాటిలో మొదటిది ఫ్యామిలీ స్టార్. పరశురాం డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ, మృణాల్‌ జంటగా నటించిన ఈ సినిమా.. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమా రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లోకి వచ్చిన ఐదవ రోజు ఈ సినిమాకు ఏ థియేటర్లోనూ ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. దీనికి పూర్తి బాధ్యత డైరెక్టర్ వహించాల్సి ఉంటుంది.

Varun Tej on 'Matka': A Commercial Mass Film, Not Political

సినిమా స్టోరీ చెప్పేటప్పుడు ఒకలా.. తీసిన తర్వాత మరోలా అవుట్ ఫుట్ వస్తే అందరి కెరీర్‌లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పరిశ్రమకు మళ్ళీ సినిమాలు పడలేదు. అతనితో సినిమాలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇక ఈ లిస్టులో రెండవ సినిమా మెగా కాంపౌండ్ కు చెందిన వరుణ్ తేజ్‌ది కావడం బిగ్ ట్వీస్ట్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమా కూడా ఐదవ రోజు ఒక్క టికెట్ కూడా థియేటర్లో అమ్ముడుపోలేదు. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేశారు. కరుణాకర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని పొందింది. భవిష్యత్తులో వరుణ్ తేజ్‌తో సినిమా తీయాలన్నా డైరెక్టర్ కరుణ్‌కుమార్‌తో సినిమా తీయాలని నిర్మాతలు ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఈ రెండు తెలుగు సినిమాలు ఇంతటి ఘోరమైన డిజాస్టర్‌ మూట కట్టుకున్నాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...