Friday, July 30, 2021

దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన హోండా టూవీలర్స్

అమ్మకాల పరంగా, హోండా దేశంలోని దక్షిణ ప్రాంతంలో నంబర్ వన్ టూవీలర్ బ్రాండ్‌గా కొనసాగుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి మరియు అండమాన్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన హోండా టూవీలర్స్

దక్షిణ భారతదేశంలో 1.5 కోట్ల అమ్మకాల మైలురాయిని సాధించడానికి కంపెనీకి 20 సంవత్సరాలు పట్టిందని హోండా టూ-వీలర్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో మొదటి 75 లక్షల అమ్మకాలు సాధించడానికి 15 సంవత్సరాలు పట్టిందని (2001 – 2016) హోండా తెలిపింది.

దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన హోండా టూవీలర్స్

కాగా, తాజా 75 లక్షల అమ్మకాలను కేవలం 5 సంవత్సరాల్లోనే (2017 – 2021) సాధించగలిగామని, ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే దక్షిణ ప్రాంతంలో హోండా ఉత్పత్తుల అమ్మకాలు 3 రెట్లు వేగంగా పెరుగుదలను నమోదు చేశాయని కంపెనీ పేర్కొంది.

దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన హోండా టూవీలర్స్

దేశంలో హోండా బ్రాండ్ మొత్తం అమ్మకాలకు దక్షిణ భారతదేశపు మార్కెట్లు అతిపెద్ద మార్కెట్‌గా అవతరించాయని, ఈ మార్కెట్లలో హోండా ఆక్టివా మరియు డియో స్కూటర్ మోడళ్లు అత్యధిక డిమాండ్‌ను కలిగి ఉన్నాయని హెచ్ఎమ్ఎస్ఐ ప్రకటించింది.

దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన హోండా టూవీలర్స్

హోండా బ్రాండ్‌కు ఈ మార్కెట్లలో దేశీయ బైక్ మరియు స్కూటర్ లైనప్‌తో పాటు, ప్రీమియం (బిగ్‌వింగ్) డీలర్‌షిప్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో హోండా బిగ్‌వింగ్ టాప్‌లైన్ షోరూమ్‌ను మరియు 5 బిగ్‌వింగ్ షోరూమ్‌లను నిర్వహిస్తోంది. ఇవి దేశంలో 300 సిసి – 1800 సిసి మధ్యలో ఉన్న ప్రీమియం ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా విక్రయిస్తున్నాయి.

దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన హోండా టూవీలర్స్

హోండా టూవీలర్స్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ యాక్టివా స్కూటర్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హోండా యాక్టివా 6జి స్కూటర్ కొనుగోలుపై భారీ ఆఫర్లను మరియు 100 శాతం ఫైనాన్స్ ఆప్షన్‌ను అందిస్తోంది.

దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన హోండా టూవీలర్స్

అంతేకాకుండా, హోండా ఇప్పుడు ఈ స్కూటర్‌ను అతి తక్కువ డౌన్ పేమెంట్ వద్ద కేవలం రూ.2,499 లకే అందిస్తోంది. యాక్టివా 6 జి కొనుగోలు చేసే వినియోగదారులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ ద్వారా చెల్లింపులు చేస్తే, కంపెనీ రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. – మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.




Source link

MORE Articles

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్

సీఎం కొడుకుగా.. బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం...

AMD announces the Radeon RX 6600 XT, a $379 “1080p beast” that arrives on August 11

What just happened? After months of rumors, leaks, and speculation, AMD...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe