న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుల తరబడి న్యూఢిల్లీ సరిహద్దుల్లో నిరసన దీక్షలను కొనసాగిస్తోన్న రైతులు కొత్త సమస్యను ఎదుర్కొనబోతోన్నారు. మొన్నటిదాకా ఎముకలు కొరికే చలిని సైతం వెరవకుండా ఆందోళనలను సాగించిన అన్నదాతలకు ఇక ఎండ రూపంలో కొత్త సవాల్ ఎదరవుతోంది.
Source link