భారత్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న వేళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో నిరసనలు తెలిపే హక్కుపై చర్చకు తావిచ్చేలా ఉంది. దేశంలో నిరసనలు తెలిపే హక్కు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2019 నాటి షహీన్ బాగ్ నిరసనలపై దాఖలైన రివ్యూ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు
Source link