[ad_1]
ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యను సృష్టిస్తుంది.
Feature
oi-Garikapati Rajesh
ఒక
నాణానికి
రెండువైపులా
బొమ్మా,
బొరుసు
ఉన్నట్లే
జీవితానికి
రెండువైపులా
మంచి,
చెడు
ఉంటాయి.
ఈ
రెండింటిలో
ఏదీ
కూడా
ఎక్కువ
కాలం
నిలవదు.
కాకపోతే
ఒక్కోసారి
చిన్న
పొరపాటు
కూడా
పెద్ద
సమస్యను
సృష్టిస్తుంది.
వాస్తుకు
సంబంధించిన
చిన్న
పొరపాటు
వల్ల
అప్పుల
వంటి
సమస్యను
ఎదుర్కోవాల్సి
వస్తుంది.
వాస్తుకు
సంబంధించి
మనం
చేసే
ఆ
తప్పులు
ఏమిటి?
అనేది
తెలుసుకుందాం.
ఆర్థిక
సమస్యలను
ఎదుర్కోవాల్సి
ఉన్నప్పుడు
ఒక్కోసారి
దానికి
భారీమూల్యం
చెల్లించాల్సి
ఉంటుంది.
1.
ప్రజలు
ఆత్రుతగా
మంచంమీద
ఆహారం
తినడం
ప్రారంభిస్తారు.
వాస్తు
ప్రకారం
ఇలా
చేయడంవల్ల
పేదరికం
ఏర్పడుతుంది.
ఆనంద
మార్గంలో
అడ్డంకులేర్పడతాయి.
2.
రాత్రి
నిద్రించే
ముందు
వంటగదిని
శుభ్రం
చేయాలి.
ఒకవేళ
పాత్రలను
రాత్రిపూట
శుభ్రం
చేయడం
వీలుకాకపోతే
వాటిని
వంటగదిలో
ఉంచొద్దు.
3.
ఇంటి
ప్రధాన
ద్వారం
వద్ద
ఎప్పుడూ
చెత్తబుట్టను
ఉంచొద్దు.
దీనివల్ల
తల్లి
లక్ష్మీదేవి
ఆగ్రహానికి
గురై
కోపంతో
ఇంటినుంచి
వెళ్లిపోతుంది.
4.
సాయంత్రం
సమయంలో
పాలు,
పెరుగు,
ఉప్పు
దానం
చేయవద్దు.
వాస్తు
శాస్త్రం
ప్రకారం
ఇలా
చేయడంవల్ల
ఆర్థిక
సమస్యలను
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.
5.
రాత్రి
సమయంలో
బాత్
రూంలో
నల్ల
బకెట్
ఉంచకూడదు.
ప్రతికూల
శక్తికి
దూరంగా,
ఆర్థిక
ఇబ్బందుల
నుంచి
దూరంగా
ఉండాలంటే
నిద్రించే
ముందు
ఒక
బకెట్
నిండా
నీటిని
నింపి
బాత్
రూంలో
ఉంచాలి.
English summary
Just like a coin has two sides, good and bad, there are two sides to life.
Story first published: Saturday, February 18, 2023, 11:17 [IST]
[ad_2]
Source link