రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం దాదాపు 827 పోర్న్ సైట్లను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధం పోర్న్‌ను అడ్డుకోలేకపోయిందన్న వాదన ఉంది. పోర్న్‌ని నిషేధించడం అసలు పరిష్కారం కాదనే వాదన కూడా బలంగా ఉన్నది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోర్న్ వీక్షణపై కొరడా ఝుళిపించేందుకు సిద్దమైంది. ఇకపై వ్యక్తుల ఇంటర్నెట్ సెర్చింగ్ డేటాపై
Source link