Thursday, June 17, 2021

ప్రతికూల వాతావరణం ఏమీ లేదు: ఉత్తరాఖండ్ వరద ప్రాంతాలపై ఐఎండీ


National

oi-Rajashekhar Garrepally

|

న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని చమోలి, తపోవన్, జోషిమత్‌లపై ఎటువంటి ప్రతికూల వాతావరణ సంఘటనలు జరిగే అవకాశం లేదని.. వరద ఘటన జరిగిన ప్రాంతానికి ఉపశమనం కలిగిస్తూ భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది.

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాలైన ఛమోలి, తపోవన్, జోషిమఠ్ లలో ఆదివారం, సోమవారం పొడి వాతావరణమే ఉంటుందన్నారు. ఎలాంటి మంచు వర్షం కూడా కురిసే అవకాశం లేదన్నారు.

అయితే, ఫిబ్రవరి 9-10 మధ్య కాలంలో ఛమోలీ జిల్లాలోని ఉత్తర ప్రాంతాల్లో తేలికపాటి మంచు వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా, తపోవన్-రేని పవర్ ప్రాజెక్టు వద్ద 150 మంది కార్మికులు పనిచేస్తుండగా.. ఒక్కసారిగా భారీ వరద రావడంతో వారంతా గల్లంతయ్యారు.

ధౌలీ గంగా నదికి భారీ వరదలు రావడంతో పరివాహక గ్రామాలు కూడా భారీగా నష్టపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి సహాయక బృందాలు. ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మరో 16 మందిని సహాయక బృందాలు కాపాడాయి.Source link

MORE Articles

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe