Monday, October 18, 2021

ప్రముఖ అనువాదకుడు రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం…

Telangana

oi-Srinivas Mittapalli

|

ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. రామచంద్రరావు తెలుగు అనువాదం ‘ఓం ణమో’ పుస్తకానికి ఈ అవార్డు వరించింది. ఈ నవలను కన్నడంలో శాంతినాథ దేసాయి రాశారు. కథకుడిగా,అనువాదకుడిగా సాహితీ రంగంలో రామచంద్రరావు విశేష కృషి చేస్తున్నారు.

రామచంద్రరావు పూర్వీకులది మైసూరు సమీపంలోని చామరాజనగర్.అయితే చాలా ఏళ్ల క్రితమే వారి కుటుంబం కర్నూలు వచ్చి స్థిరపడింది. తల్లిదండ్రుల నుంచి కన్నడ,కర్నూలులో పుట్టి పెరగడం వల్ల తెలుగు భాషలు వచ్చాయి. కన్నడ నుంచి అత్యుత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందజేసేందుకు ఆయన అనువాద రచనను ఎంచుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఒకరకంగా తన అనువాదాలతో తెలుగు, కన్నడ సాహితీ రంగాలకు ఆయనొక వారధిగా ఉన్నారు.

sahitya akademi puraskar for ranganatha ramachandra rao for his translated work

దాదాపు 350 పైచిలుకు కథలను రామచంద్రరావు తెలుగు సహా వివిధ భాషల్లోకి అనువదించారు.ఇందులో 200కి పైగా కన్నడ కథలు ఉన్నాయి.మిగిలినవాటిల్లో హిందీ,ఇంగ్లీషు కథలు ఉన్నాయి.కన్నడ నుంచి తెలుగుకు అనువదించిన కథల్లో ‘రాళ్లు కరిగే వేళ’, ‘తిరుగుబాటు’, ‘ఓం నమో’, ‘పూర్ణచంద్ర తేజస్వి జీవితమూ సాహిత్యమూ’, ‘అంతఃపురం’, ‘అవధేశ్వరి’,’ప్రసిద్ధ సమకాలీన కన్నడ కథలు’, ‘నలుపు, తెలుపు కొన్ని రంగులు’ ‘మూగడి బాధ’,’మా అమ్మంటే నాకిష్టం’ తదితర కథలు ఉన్నాయి.

English summary

Renowned translation writer Ranganatha Ramachandra Rao has got the the Central Literary Academy Award. The award was given to Ramachandra Rao’s Telugu translation of the book ‘Om Namo’. The novel was written in Kannada by Shantinatha Desai.

Story first published: Saturday, September 18, 2021, 20:48 [IST]


Source link

MORE Articles

ఏపీలో మరో ఎన్నికల సమరం – ఎన్నికల సంఘం సన్నాహాలు..!!

12 మున్సిపాల్టీల్లో ఎన్నికల కోసం వీటిపై ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 23న తుది నోటిఫికేషన్‌ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందులో భాగంగా...

How the tech used to make giant, ultrahigh-precision mirrors and lenses for the James Webb Space Telescope was repurposed to develop displays for mobile...

Christopher Mims / Wall Street Journal: How the tech used to make giant, ultrahigh-precision mirrors and lenses for the James Webb Space Telescope...

OzTech: CBA gets machine learning to tackle abusive messaging; Smart city tally ranks 5 Australian cities; Australia and Finland to exchange supercomputer information

Commonwealth Bank gets machine learning to solve abusive messaging issuesEighteen months after finding a large number of abusive messages attached to customers’ transactions...

Dispute resolution platform Immediation raises $3.6M AUD to expand in the U.S. – TechCrunch

The pandemic forced the legal profession to cobble together remote work strategies, often through a combination of video conferencing and emails. Founded in...

Amazon India’s brand team steals designs and artificially boosts its visibility in search results

A hot potato: Companies worldwide spend uncountable hours and dollars to...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe